ఎస్.బి.ఐ లైఫ్ - స్మార్ట్ పవర్ బీమా | అంగవైకల్యపు వర్తింపుతో జీవిత బీమా
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ పవర్ ఇన్సూరెన్స్

UIN: 111L090V01

Product Code: 1C

null

మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, మీ చిరునవ్వు ఎన్నటికీ చెదరదు.

  • రెండు ప్లాన్ ఎంపికలు
  • ప్రత్యేక ‘ట్రిగ్గర్ ఫండ్ ఎంపిక’
  • యాక్సిలరేటడ్ టోటల్ & పర్మినెంట్ డిసేబులిటీ
  • పాక్షిక ఉపసంహరణల ద్వారా నగదు పొందే సదుపాయం
పాల్గొనే వ్యక్తిగత సాంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్

"అనుబంధిత బీమా ఉత్పత్తులు ఒప్పందం జరిగిన మొదటి ఐదు సంవత్సరాల్లో ఎటువంటి నగదు సదుపాయాన్ని అందించవు. పాలసీదారులు అనుబంధిత బీమా ఉత్పత్తుల్లో పెట్టుబడి పెట్టిన డబ్బును ఐదవ సంవత్సరం ముగింపు వరకు పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ సరెండర్ చేయలేరు/ఉపసంహరించలేరు"

నాన్-పార్టిసిపేటింగ్, యూనిట్ లింక్‌డ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్

మార్కెట్ లింక్‌డ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్‌లో తరచూ ఆదా చేయడం ద్వారా మీ ఆర్థిక ప్రణాళికను ప్రారంభించాలనుకుంటున్నారా? అత్యధిక ప్రీమియం వలన ఆలోచించలేకపోతున్నారా?

ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ పవర్ ఇన్స్యూరెన్స్ తగిన ప్రీమియంలతో మీ ఆస్తిని రూపొందించుకోవడానికి సహాయపడుతుంది. ప్రస్తుత పెట్టుబడి పరిస్థితులతో తగిన విధంగా లాభాలను కూడా పొందండి.

ఈ ప్లాన్ వీటిని అందిస్తుంది –
  • భద్రత – మీ కుటుంబం ఆర్థికంగా సంరక్షించబడుతుంది
  • నమ్మకం – మీకు సవాళ్లు అయిన ఆర్థిక అవసరాలకు తగిన మొత్తం అందిస్తుంది
  • సౌలభ్యం – మీ ఎంపిక ప్రకారం పెట్టుబడి నగదును నిర్వహించవచ్చు
  • చవకైనది – చవకైన ప్రీమియంల ద్వారా
  • లిక్విడిటీ –6వ పాలసీ సంవత్సరం నుండి మీ వ్యయాలకు తగిన మొత్తాన్ని పాక్షిక విత్‌డ్రాల ద్వారా పొందవచ్చు

దిగువ ఉదాహరణ నమూనాను ప్రయత్నించి, ఈ ప్లాన్ వలన మీరు పొందే ప్రయోజనాలు తెలుసుకోండి.

పిన్న వయస్సులోనే ఆదా చేయడం ప్రారంభించి, ఉత్తమ భవిష్యత్తు కోసం తరచూ ఆదా చేయడాన్ని కొనసాగించండి.

ముఖ్యాంశాలు

null

పాల్గొనే వ్యక్తిగత సాంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్

25 సంవత్సరాల ఇంజినీర్ దినేష్ తన స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాలకు సాధిస్తూ, తన పెరుగుతున్న బాధ్యతలకు తగినట్లు వ్యవహరిస్తూ, ఈ ఇన్స్యూరెన్స్ ప్లాన్ ద్వారా తన కుటుంబాన్ని సంరక్షించుకోగలడు.

ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ పవర్ ఇన్స్యూరెన్స్‌తో మీ జీవిత లక్ష్యాలను ఎలా చేరుకోవచ్చు మరియు మీ కుటుంబ భవిష్యత్తును ఎలా సంరక్షించుకోవచ్చు తెలుసుకోవడానికి దిగువ ఫారమ్ ఫీల్డ్‌లను మార్చండి.

Name:

DOB:

Gender:

Male Female

Kerala Resident:

Yes No

Choose your policy term...

Policy Term

10 30

Increasing Cover Option

Yes
No

A little information about the premium options...

Premium Frequency Mode

Premium Amount

2,000 10,00,000

Sum Assured Multiplier Factor

10 20

No. of years Elapsed Since Inception

10 30

Let's finalize the Fund options...

Select Fund

Smart Funds
Trigger Fund

How would you like to split your investment?

Equity Fund (%)

0 100

Equity Optimiser Fund (%)

0 100

Growth Fund (%)

0 100

Balanced Fund (%)

0 100

Bond Fund (%)

0 100

Money Market Fund (%)

0 100

Top 300 Fund (%)

0 100

Reset

Sum Assured


Premium frequency

Premium amount


Premium Payment Term


Policy Term


Maturity Benefit

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call
ఫీచర్‌లు
  • అంతర్గత యాక్సిలరేటెడ్ టోటల్ & పర్మినెంట్ డిసేబులిటీ (TPD)
  • కవర్ మొత్తాన్ని పెంచుకునే ఎంపికను ఎంచుకోండి
  • రెండు ఫండ్ ఎంపికల్లో దేనిలోనైనా పెట్టుబడి పెట్టండి – ట్రిగ్గర్ ఫండ్ మరియు స్మార్ట్ ఫండ్స్ మరియు రెండు ప్లాన్ ఎంపికలు – లెవల్ కవర్ ఎంపిక మరియు ఇంక్రీజింగ్ కవర్ ఎంపిక.
  • తగిన ప్రీమియంలతో మార్కెట్ లింక్‌డ్ లాభాలు
  • 6వ పాలసీ సంవత్సరం నుండి పాక్షిక విత్‌డ్రాలు
ప్రయోజనాలు
భద్రత
  • దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు మీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు సురక్షితం చేయండి
నమ్మకం
  • సౌకర్యవంతంగా జీవించడానికి మీ ఆర్థిక అవసరాలకు తగిన మొత్తాన్ని పొందండి
సరళత
  • ట్రిగ్గర్ ఫండ్ ఎంపికతో తక్కువగా ఉన్నప్పుడు కొని, ఎక్కువ లాభానికి విక్రయించండి లేదా 7 స్మార్ట్ ఫండ్‌ల్లో ఒకదానిని ఎంచుకోండి
చవకైనది
  • తక్కువ ప్రీమియం మొత్తాలతో మీ ఆస్తిని పెంచుకోండి.
లిక్విటిడీ
  • మీరు 6వ పాలసీ సంవత్సరం నుండి మీ ఆర్థిక అవసరాలకు తగిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు
పన్ను ప్రయోజనాలను పొందండి*
మెచ్యూరిటీ లబ్ది:
  • పాలసీ వ్యవధి పూర్తయిన తర్వాత, ఫండ్ విలువ చెల్లించబడుతుంది.
మరణానంతర లబ్ది:
  • మరణించే వరకు చెల్లించిన మొత్తం ప్రాథమిక ప్రీమియాల్లో కనిష్టంగా 105%తో ఫండ్ విలువలో లేదా హామీ సొమ్ములో# అధిక విలువ చెల్లించబడుతుంది
అంతర్గతంగా అందించబడే తీవ్రమైన పూర్తి మరియు శాశ్వత వైకల్య (TPD) ప్రయోజనం:
  • టిపిడి సంభవిస్తే, వెంటనే మరణానంతర లబ్ధిలో 100% (పైన పేర్కొన్న విధంగా) చెల్లించబడుతుంది మరియు అప్పటి నుండి పాలసీ రద్దు చేయబడుతుంది.
*పన్ను ప్రయోజనాలు

మీకు వర్తించదగిన ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఆదాయ పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత ఉంది, ఇవి కాలానుగుణంగా జరిగే మార్పుకు లోబడి ఉంటాయి. మీరు తదుపరి వివరాల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు: http://www.sbilife.co.in/sbilife/content/21_3672#5.<130. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారుని సంప్రదించండి.

# పాక్షిక విత్‌డ్రా మొత్తాల సగటు
ప్రమాద సంకేతాలు, నిబంధనలు మరియు షరతులు గురించి మరింత సమాచారం కోసం, కొనుగోలు చేయడానికి ముందు విక్రయాల బ్రౌచర్‌ను జాగ్రత్తగా చదవండి.
# పాక్షిక ఉపసంహరణల నికర మొత్తం
ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ పవర్ ఇన్స్యూరెన్స్ యొక్క ప్రమాద సంకేతాలు, నిబంధనలు మరియు షరతులపై మరింత సమాచారం కోసం, దిగువ పత్రాలను జాగ్రత్తగా చదవండి.
*వయసుకు సంబంధించిన అన్ని సూచనలు చివరి పుట్టినరోజు నాటికి వయస్సుగా ఉంటాయి.

1C.ver.04-10/17 WEB TEL


**రాబడులు @4% మరియు @8% ప్ర.సం. విధంగా ఊహించిన ధరలు, వర్తించిన అన్ని ఛార్జీలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ ధరల వద్ద ఉదాహరణ సూచికలు మాత్రమే. వీటికి హామీ ఉండదు మరియు ఇవి రాబడులకు ఎగువ లేదా దిగువ పరిమితులు కావు. యూనిట్ అనుసంధానమైన బీమా ఉత్పత్తులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. ఈ క్రాంట్రాక్ట్ క్రింద ప్రతిపాదించబడుతున్న రకరకాల ఫండ్స్, ఫండ్ యొక్క పేర్లేగానీ, ఈ పథకాల యొక్క నాణ్యతను, వాటికి భవిష్యత్తులోగల అవకాశాలను మరియు రాబడులను విధంగానూ సూచించవు.

యూనిట్ లింక్డ్‌ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు, సంప్రదాయకమైన లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులకు భిన్నమైనవి మరియు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. యూనిట్ లింక్డ్‌ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో చెల్లించిన ప్రీమియం, క్యాపిటల్ మార్కెట్లకు సంబంధించిన పెట్టుబడి ప్రమాదాలకు లోబడి ఉంటాయి మరియు ఫండ్ యొక్క పనితీరు, క్యాపిటల్ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను బట్టి, యూనిట్ల యొక్క ఎన్‌ఎవి పైకి వెళ్ళవచ్చు లేదా కిందకు రావచ్చు, బీమా చేసిన వారే వారి/ఆమె నిర్ణయానికి బాధ్యులు.

ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కం. లి. ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క పేరు మరియు ఎస్‌బిఐ లైఫ్‌ - స్మార్ట్ పవర్ ఇన్సూరెన్స్ యూనిట్ లింక్డ్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ యొక్క పేరు మాత్రమేగానీ, కాంట్రాక్ట్ యొక్క నాణ్యతను, దాని భవిష్యత్తులోని అవకాశాలను, రాబడులను ఏ విధంగానూ, సూచించవు. దయచేసి సంబంధిత ప్రమాదాలను, వర్తించే చార్జీలను మీ ఇన్సూరెన్స్ సలహాదారుని లేదా మధ్యవర్తి నుండి లేదా బీమా చేస్తున్న వారు ఇచ్చే పాలసీ పత్రం నుండి తెలుసుకోండి.

ఈ క్రాంట్రాక్ట్ క్రింద ప్రతిపాదించబడుతున్న రకరకాల ఫండ్స్, ఫండ్ యొక్క పేర్లేగానీ, ఈ పథకాల యొక్క నాణ్యతను, వాటికి భవిష్యత్తులోగల అవకాశాలను, రాబడులను విధంగానూ సూచించవు.
 
ఇందులో ఉండే రిస్కులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి కొనుగోలును నిర్ధారించడానికి ముందు విక్రయ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.

*పన్ను ప్రయోజనా
పన్ను ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టాలకు అనుగుణంగా ఉంటాయి &సమయానుగుణంగా మారతాయి. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి
ప్లాన్ ప్రయోజనాల విభాగం క్రింద ప్రతి ఉత్పత్తి పేజీలో మరొక పన్ను నిరాకరణ ఉంటుంది. భారతదేశంలో వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు ఉంటాయి. తదుపరి వివరాల కోసం, మీరు మా వెబ్సైట్ను సందర్శించవచ్చు దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.

టోల్ ఫ్రీ ద్వారా ఇక్కడ కాల్ చేయండి

1800 267 9090(ప్రతిరోజు ఉదయం 9.00 నుండి సాయంత్రం 9.00)

ఇక్కడ మాకు ఇమెయిల్ చేయండి

info@sbilife.co.in