ఎస్.బి.ఐ లైఫ్ - సరళ్ మహా ఆనంద్ | కుటుంబాల కొరకు ఒక అత్యుత్తమ జీవిత బీమా పాలసీ
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ – సరళ మహా ఆనంద్

UIN: 111L070V02

Product Code: 50

null

ఆనందకరమైన జీవితం కోసం సులభమైన దశలను అనుసరించండి.

  • చేరడానికి సరళమైన విధానం
  • మార్కెట్ లింక్‌డ్ లాభాలు
  • బహుళ ఫండ్ ఎంపికలు
  • సక్రియ పాలసీల కోసం క్రమానుగతంగా ఖచ్చితమైన జోడింపులు
యూనిట్ లింక్‌డ్, నాన్-పార్టిసిపేటింగ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్

"అనుబంధిత బీమా ఉత్పత్తులు ఒప్పందం జరిగిన మొదటి ఐదు సంవత్సరాల్లో ఎటువంటి నగదు సదుపాయాన్ని అందించవు. పాలసీదారులు అనుబంధిత బీమా ఉత్పత్తుల్లో పెట్టుబడి పెట్టిన డబ్బును ఐదవ సంవత్సరం ముగింపు వరకు పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ సరెండర్ చేయలేరు/ఉపసంహరించలేరు"
 
యూనిట్ లింక్‌డ్, నాన్-పార్టిసిపేటింగ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్

మార్కెట్ లింక్‌డ్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడానికి అత్యధిక ప్రీమియం మొత్తాలు మరియు గందరగోళ చేరే విధానం వలన ఆలోచిస్తున్నారా?

ఎస్‌బిఐ లైఫ్ – సరళ మహా ఆనంద్ మీకు సహాయపడుతుంది.

మార్కెట్ లింక్‌డ్ లాభాలు మరియు మీ కుటుంబం కోసం లైఫ్ ఇన్స్యూరెన్స్ కవర్ వంటి రెండు ప్రయోజనాలను పొందండి. సరసమైన ప్రీమియంల మరియు ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేకుండా, ఎస్‌బిఐ – లైఫ్ – సరళ మహా ఆనంద్ ప్లాన్ సరసమైనది మరియు పెట్టుబడి పెట్టవచ్చు.

ప్లాన్ వీటిని అందిస్తుంది –
  • భద్రత – మీ కుటుంబం యొక్క ఆర్థిక భవిష్యత్తును సంరక్షించుకోవడానికి
  • సౌలభ్యం – మీ ప్రమాద అవకాశం ప్రకారం పెట్టుబడి పెట్టవచ్చు
  • సరళత్వం – సులభంగా చేరే విధానం
  • చవకైనది – స్వల్ప పెట్టుబడులతో మార్కెట్ లింక్‌డ్ లాభాలు ద్వారా
  • లిక్విడిటీ –6వ పాలసీ సంవత్సరం నుండి పాక్షిక విత్‌డ్రాలతో

దిగువ ప్రయోజన ఉదాహరణను ఉపయోగించి, ఆనందమైన జీవితానికి చిన్న దశలను అనుసరించండి.
జీవితాన్ని గడపడం ముఖ్యం కాదు, ఆనందంగా జీవించడం ముఖ్యం!

ముఖ్యాంశాలు

null

యూనిట్ లింక్‌డ్, నాన్-పార్టిసిపేటింగ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్

ఐటి సంస్థలో మేనేజర్ అయిన ఐశ్వర్య తన భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టింది మరియు ఈ యూనిట్ లింక్‌డ్ ప్లాన్‌తో తన కుటుంబ ఆర్థిక భవిష్యత్తును పదిలపరుచకుంది.

దిగువ ఫారమ్ ఫీల్డ్ పూరించి, ఎస్‌బిఐ లైఫ్ – సరళ మహా ఆనంద్ ప్లాన్ ప్రయోజనాలు పొందండి.

Name:

DOB:

Gender:

Male Female

Kerala Resident:

Yes No

Choose your policy term...

Policy Term


A little information about the premium options...

Premium Frequency Mode

Premium Amount

2,000 29,000

Sum Assured Multiplier Factor

7 20

No. of years elapsed since inception


How would you like to split your investment?

Equity Fund (%)

0 100

Bond Fund (%)

0 100

Balanced Fund (%)

0 100

Let's finalize the Rider options...

SBI Life - Accidental Death Benefit Linked Rider (UIN - 111A019V02):

ADB Linked Rider Term

5 20

ADB Linked Rider SA

25,000 50,00,000

Reset

Sum Assured


Premium frequency

Premium amount


Premium Payment Term


Policy Term


Maturity Benefit

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call
ఫీచర్‌లు
 
  • మీ కుటుంబం కోసం ఇన్స్యూరెన్స్ కవరేజ్
  • మూడు పెట్టుబడి ఫండ్ ఎంపికలు
  • ఎస్‌బిఐ లైఫ్ ఎంపిక – యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ లింక్‌డ్ రైడర్
  • ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు^^
  • సాధారణ ప్రీమియం చెల్లింపులతో పాటుగా 11వ పాలసీ సవంత్సరం నుండి ప్రీమియం కేటాయింపు ఛార్జీలు ఉండవు
  • 6వ సంవత్సరం నుండి పాక్షిక విత్‌డ్రాల ద్వారా లిక్విడిటీ
ప్రయోజనాలు
భద్రత
  • దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు మీ కుటుంబం యొక్క ఆర్థిక అవసరాలను పటిష్టం చేసుకోండి
సౌలభ్యం
  • ఎస్‌బిఐ లైఫ్ – యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ లింక్‌డ్ రైడర్‌
  • మీ ప్రమాద అవసరాలకు తగిన విధంగా మీ పెట్టుబడులకు కేటాయించుకునే సౌలభ్యతను ఆనందించండి
సరళత్వం
  • సరళమైన చేరే విధానాన్ని ఆనందించండి
చవకైనది
  • స్వల్ప మొత్తాలతో ఆస్తి రూపకల్పన కోసం సామర్థ్యాన్ని పొందండి
  • సక్రియంగా ఉన్న పాలసీకి సంబంధించి క్రమానుగతంగా పెట్టుబడి చేర్చడం ద్వారా మీ పెట్టుబడులను పెంచుకోండి.
లిక్విడిటీ
  • 6వ పాలసీ సంవత్సరం నుండి పాక్షిక విత్‌డ్రాల ద్వారా ఊహించని ఆర్థిక అవసరాలకు డబ్బు పొందండి
పన్ను ప్రయోజనాలు పొందండి*
మెచ్యూరిటీ లబ్ది:
  • పాలసీ వ్యవధి పూర్తయిన తర్వాత, ఫండ్ విలువ చెల్లించబడుతుంది.
మరణానంతర లబ్ది:
  • ఫండ్ విలువ లేదా సమ్ ఎస్యూర్డ్ ## ఏది ఎక్కువ అయితే అది చెల్లించబడుతుంది; పాలసీదారు మరణ వార్త వినే తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రాథమిక ప్రీమియాలకు 105% చెల్లించబడుతుంది
అనుబంధాంశ ప్రయోజనాలు:
  • ఎస్‌బిఐ లైఫ్ – యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ లింక్‌డ్ రైడర్ (UIN : 111A019V02): ప్రమాదం వలన మరణించే పక్షంలో అదనపు మరణానంతర లబ్దిని అందిస్తుంది.
*పన్ను ప్రయోజనాలు

భారతదేశంలోని వర్తించే ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఆదాయ పన్ను ప్రయోజనాలు/మినహాయింపులకు మీకు లభిస్తాయి, ఇవి సమయానుసారంగా మారతూ ఉంటాయి. మీరు తదుపరి వివరాల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు:http://www.sbilife.co.in/sbilife/content/21_3672#5. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారుని సంప్రదించండి.

  • ^ ఇక్కడ సూచించిన వయస్సులు అన్నీ చివరి పుట్టినరోజుకు పొందిన వయస్సులను సూచిస్తాయి
  • ^^ పాలసీదారుచే ప్రతిపాదన పత్రంలో ఎలాంటి నిర్ధారణ చేయని పక్షంలో ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు
  • #పాక్షిక విత్‌డ్రాల మొత్తం

ప్రమాద కారకాలు, నిబంధనలు మరియు షరతుల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి కొనుగోలు చేయడానికి ముందు సేల్స్ బ్రౌచర్‌ను జాగ్రత్తగా చదవండి. రైడర్‌లు, నిబంధనలు మరియు షరతులపై మరింత సమాచారం కోసం, దయచేసి రైడర్ బ్రౌచర్ చదవండి.

^ వయసుకు సంబంధించి అన్ని సూచనలు చివరి పుట్టినరోజు నాటికి వయస్సుగా ఉంటాయి

50.ver.04-10/17 WEB TEL


**రాబడులు @4% మరియు @8% ప్ర.సం. విధంగా ఊహించిన ధరలు, వర్తించిన అన్ని ఛార్జీలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ ధరల వద్ద ఉదాహరణ సూచికలు మాత్రమే. వీటికి హామీ ఉండదు మరియు ఇవి రాబడులకు ఎగువ లేదా దిగువ పరిమితులు కావు. యూనిట్ అనుసంధానమైన బీమా ఉత్పత్తులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. ఈ క్రాంట్రాక్ట్ క్రింద ప్రతిపాదించబడుతున్న రకరకాల ఫండ్స్, ఫండ్ యొక్క పేర్లేగానీ, ఈ పథకాల యొక్క నాణ్యతను, వాటికి భవిష్యత్తులోగల అవకాశాలను మరియు రాబడులను విధంగానూ సూచించవు.

యూనిట్ లింక్డ్‌ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు, సంప్రదాయకమైన లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులకు భిన్నమైనవి మరియు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. యూనిట్ లింక్డ్‌ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో చెల్లించిన ప్రీమియం, క్యాపిటల్ మార్కెట్లకు సంబంధించిన పెట్టుబడి ప్రమాదాలకు లోబడి ఉంటాయి మరియు ఫండ్ యొక్క పనితీరు, క్యాపిటల్ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను బట్టి, యూనిట్ల యొక్క ఎన్‌ఎవి పైకి వెళ్ళవచ్చు లేదా కిందకు రావచ్చు, బీమా చేసిన వారే వారి/ఆమె నిర్ణయానికి బాధ్యులు.

ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కం. లి. ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క పేరు మరియు ఎస్‌బిఐ లైఫ్‌ - సరళ మహా ఆనంద్ యూనిట్ లింక్డ్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ యొక్క పేరు మాత్రమేగానీ, కాంట్రాక్ట్ యొక్క నాణ్యతను, దాని భవిష్యత్తులోని అవకాశాలను, రాబడులను ఏ విధంగానూ, సూచించవు. దయచేసి సంబంధిత ప్రమాదాలను, వర్తించే చార్జీలను మీ ఇన్సూరెన్స్ సలహాదారుని లేదా మధ్యవర్తి నుండి లేదా బీమా చేస్తున్న వారు ఇచ్చే పాలసీ పత్రం నుండి తెలుసుకోండి.

ఈ క్రాంట్రాక్ట్ క్రింద ప్రతిపాదించబడుతున్న రకరకాల ఫండ్స్, ఫండ్ యొక్క పేర్లేగానీ, ఈ పథకాల యొక్క నాణ్యతను, వాటికి భవిష్యత్తులోగల అవకాశాలను, రాబడులను విధంగానూ సూచించవు.
 
ఇందులో ఉండే రిస్కులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి కొనుగోలును నిర్ధారించడానికి ముందు విక్రయ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.

*పన్ను ప్రయోజనా
పన్ను ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టాలకు అనుగుణంగా ఉంటాయి &సమయానుగుణంగా మారతాయి. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి
ప్లాన్ ప్రయోజనాల విభాగం క్రింద ప్రతి ఉత్పత్తి పేజీలో మరొక పన్ను నిరాకరణ ఉంటుంది. భారతదేశంలో వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు ఉంటాయి. తదుపరి వివరాల కోసం, మీరు మా వెబ్సైట్ను సందర్శించవచ్చు దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.

టోల్ ఫ్రీ ద్వారా ఇక్కడ కాల్ చేయండి

1800 267 9090(ప్రతిరోజు ఉదయం 9.00 నుండి సాయంత్రం 9.00)

ఇక్కడ మాకు ఇమెయిల్ చేయండి

info@sbilife.co.in