ఎస్‌బిఐ లైఫ్-సరళ్ ఇన్సూర్‌వెల్త్ ప్లస్ | Lowest Premium ULIP Policy
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్-సరళ్ ఇన్సూర్‌వెల్త్ ప్లస్

UIN: 111L124V01

ఉత్పత్తి కోడ్: 2H

ఎస్‌బిఐ లైఫ్-సరళ్ ఇన్సూర్‌వెల్త్ ప్లస్

ఈఎమ్‌ఐ* మీ కోసం సంపాదిస్తుంది

  • సులభమైన నెలవారీ బీమా
  • వేర్వేరు ఫండ్స్ ఎంపిక
  • సిస్టెమెటిక్ నెలనెల విత్‌డ్రాయల్
  • లాయల్టీ జమలు
  • పాక్షికంగా విత్‌డ్రా ఎంపిక

*జీవిత భద్రత కోసం సులభమైన నెలవారీ బీమా


యూనిట్ లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్


"ఒప్పందం మొదటి ఐదు సంవత్సరాలలో యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకాలు ఎలాంటి లిక్విడిటి అందించవు. ఐదో సంవత్సరం ముగింపు వరకు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకాలలో పెట్టిన డబ్బు పెట్టుబడులను పూర్తిగా లేదా పాక్షికంగా తీసుకొనే వీలు పాలసీదారులకు ఉండదు.’’

యూలిప్ ప్లాన్‌తో వృద్ధి ఆనందాన్ని పొందండి, ఇది అందిస్తుంది జీవిత భద్రత, ఐశ్వర్యాభివృద్ధి మరియు క్రమబద్ధంగా నెలనెల విత్‌డ్రా చేసుకునే సదుపాయం.

మీరు ఎంచుకున్న యూలిప్ మీ పెట్టుబడి వ్యూహానికి కావలసిన అత్యధికాన్ని పొందేందుకు తోడ్పడుతుందా?

ఎస్‌బిఐ లైఫ్ -సరళ్ ఇన్సూర్‌వెల్త్ ప్లస్ ప్లాన్ దిగువ పేర్కొన్నవాటితో ఇంకెంతో అందిస్తుంది:
  • భద్రత -అనూహ్యమైన సంఘటన తలెత్తుతే మీ ఆత్మీయులకు భద్రత
  • సులభత్వం - క్రమబద్ధమైన వృద్ధికి నెలనెల ప్రీమియమ్స్
  • సౌలభ్యం - మీ రిస్కు స్వభావం బట్టి వేర్వేరు ఫండ్స్ ఎంపిక నుంచి ఎంచుకోండి.
  • విశ్వసనీయత - అమలులో ఉన్న పాలసీలకు 6వ పాలసీ సంవత్సరం నుంచి ప్రతి పాలసీ సంవత్సరం ముగింపులో హామీపూరిత లాయల్టీ జమాల ద్వారా
  • ద్రవీకరణ - 6వ పాలసీ సంవత్సరం నుంచి లేదా 1 సంవత్సరాల వయసు వచ్చిన నుంచి పాక్షికంగా విడిపించుకోవడం.

యూలిప్ మరియు దాని లాభాలను అర్థం చేసుకునేందుకు దిగువ పేర్కొన్న ప్రీమియం కాలిక్యులేటర్‌ వినియోగించుకోండి.

ముఖ్యాంశాలు

ఎస్‌బిఐ లైఫ్-సరళ్ ఇన్సూర్‌వెల్త్ ప్లస్

Unit linked, non-participating, insurance plan

ప్రత్యేకతలు

 

  • జీవిత భద్రత కోసం సులభమైన నెలవారీ బీమా
  • మీ రిస్కు దాహం ప్రకారం ఫండ్ ఎంపికల నుంచు ఎంచుకోవచ్చు
  • క్రమమైన విధంగా చెల్లింపుల సదుపాయాన్ని కలిగించేందుకు 11వ పాలసీ సంవత్సరం నుంచి క్రమబద్ధమైన నెలవారీ విత్‌డ్రాలు
  • 6వ పాలసీ సంవత్సరం ముగింపు నుంచి అమలులో ఉన్న పాలసీలకు లాయల్టీ జమతో ఫండ్ విలువను పెంపొందించడం
  • 6వ పాలసీ సంవత్సరం నుంచి పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే ఎంపిక
  • ఆదాయం పన్ను చట్టాల ప్రకారం పన్ను లాభాలు*

లాభాలు


భద్రత

  • అనూహ్యమైన ఘటన జరిగినప్పుడు మీ కుటుంబానికి భద్రత కలిగించేందుకు ఆర్థిక భద్రత

సౌలభ్యం

  • మీ రిస్కు దాహం మరియు ఐశ్వర్యాభివృద్ధి వ్యూహం కోసం బహుళ ఫండ్ ఎంపికలు

విశ్వసనీయత

  • అమలులో ఉన్న పాలసీలకు 6వ పాలసీ సంవత్సరం నుంచి లాయల్టీ లాభాలు

ద్రవీకరణ

  • పాక్షికంగా విడిపించుకునే ఎంపిక మరియు
  • మీ క్రమబద్ధమైన ఖర్చులను ఎదుర్కొనేందుకు క్రమబద్ధమైన నెలనెల విథ్‌డ్రాహల్
మెచ్యూరిటీ లాభం (అమలులో ఉన్న పాలసీలకు వర్తిస్తుంది):
  • మెచ్యూరిటీ తేది నాడు వర్తించే ఎన్‌ఏవి ప్రకారం ఫండ్ విలువను ఏకమొత్తం లేదా ఎంచుకున్నమెచ్యూరిటీ సెటిల్‌మెంట్ ఎంపిక ప్రకారం సెటిల్‌మెంట్ చెల్లించడం జరుగుతుంది.
మృత్యువ లాభం (అమలులో ఉన్న పాలసీలకు వర్తిస్తుంది):
  • కంపెనీకి మృత్యువు సూచన అందించిన తేది నాడు ఫండ్ విలువ యొక్క అధికం, లేదా బీమా రాశి## లేదా మృత్యువు వరకు చెల్లించిన మొత్తం ప్రీమియం యొక్క 105% చెల్లించడం జరుగుతుంది

సంవత్సరాలకంటే తక్కువ ప్రవేశ వయసుగల జీవిత బీమాదారు:
పాలసీ కింద రిస్కు ప్రారంభ తేదికంటే ముందు మరణిస్తే, కంపెనీకి మృత్యువు సూచన అందించిన తేది నాటి ఫండ్ విలువ చెలించడం జరుగుతుంది.

## జీవిత బీమాదారు మృత్యువుకు తక్షణం 2 సంవత్సరాల ముందు కొనసాగించిన పాక్షికంగా విత్‌డ్రా మొత్తాన్ని బీమా రాశి నుంచి తగ్గించడం జరుగుతుంది.

^APW equals an amount equal to partial withdrawals if any in the last 2 years immediately preceding the death of the Life assured. However, on attainment of age 60 years , all the partial withdrawals made within 2 years before attaining age 60 years and all the partial withdrawals made after attaining age 60 years will be reckoned for adjusting out of the sum assured to determine actual sum payable on death.

ప్రమాదాంశాలు, నిబంధనలు మరియు షరతులపై మరిన్ని వివరాలకోసం దయుచేసి విక్రయూన్ని ముగించేందుకు ముందు, సేల్స్ బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.
For more details on risk factors, terms and conditions of SBI Life - Saral InsureWealth Plus, read the following documents carefully.
* వయుసుకు సంబంధించిన అన్ని సూచికల వయుసు చివరి పుట్టినరోజు నాటిది.

2H.ver.01-01-19 WEB TEL

**Assumed rates of returns @4% and @8% p. a., are only illustrative scenarios at these rates after considering all applicable charges. These are not guaranteed and they are not higher or lower limits of returns. Unit Linked Life Insurance products are subject to market risks. The various funds offered under this contract are the names of the funds and do not in any way indicate the quality of these plans and their future prospects or returns.


యూనిట్ ఆధారిత ఉత్పత్తులు, సంప్రదాయకమైన ఉత్పత్తులకు భిన్నమైనవి మరియు మార్కేట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. యూనిట్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో చెల్లించిన ప్రీమియమ్, క్యాపిటల్ మార్కెట్లకు సంబంధించిన పెట్టుబడి ప్రమాదాలకు లోబడి ఉంటాయి మరియు ఫండ్ యొక్క పనితీరు, క్యాపిటల్ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను బట్టి, యూనిట్ల యొక్క ఎన్‌ఎవి పైకి వెళ్ళవచ్చు లేదా కిందకు రావచ్చు. బీమా చేసిన వారే వారి/ఆమె నిర్ణయానికి బాధ్యులు.

ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కం.లి. ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క పేరు మరియు ఎస్‌బిఐ లైఫ్-ఎస్‌బిఐ లైఫ్ - సరళ్ ఇన్సూర్‌వెల్త్ ప్లస్ యూనిట్ లింక్డ్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ యొక్క పేరు మాత్రమేగానీ, కాంట్రాక్ట్ యొక్క నాణ్యతను, దాని భవిష్యత్తులోని అవకాశాలను, రాబడులను ఏ విధంగానూ, సూచించవు.

దయచేసి సంబంధిత ప్రమాదాలను, వర్తించే చార్జీలను మీ ఇన్సూరెన్స్ సలహాదారుని లేదా మధ్యవర్తి నుండి లేదా బీమా చేస్తున్న వారు ఇచ్చే పాలసీ పత్రం నుండి తెలుసుకోండి.

ఈ కాంట్రాక్ట్‌ క్రింద ప్రతిపాదించబడుతున్న రకరకాల ఫండ్స్, ఫండ్ యొక్క పేర్లేగానీ, ఈ పథకాల యొక్క నాణ్యతను, వాటికి భవిష్యత్తులోగల అవకాశాలను మరియు రాబడులను విధంగానూ సూచించవు.

For more details on risk factors, terms and conditions please read the sales brochure carefully before concluding a sale.

*Tax Benefits:
Tax benefits are as per Income Tax Laws & are subject to change from time to time. Please consult your Tax advisor for details.
You are eligible for Income Tax benefits/exemptions as per the applicable income tax laws in India, which are subject to change from time to time. You may visit our website for further details here. Please consult your tax advisor for details.

Call us toll free at

1800 267 9090(Available from 9:00 am to 9:00 pm everyday)

E-mail us at

info@sbilife.co.in