ఎస్.బి.ఐ లైఫ్ - రిటైర్ స్మార్ట్ ప్లాన్ | భారతదేశంలోని అత్యుత్తమమైన రిటైర్‌మెంట్ పాలసీ
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైప్ - రిటైర్ స్మార్ట్

UIN: 111L094V01

Product Code: 1H

null

తెలివైన నేటి నిర్ణయం, తెలివైన భవిష్యత్తుకు నాంది అవుతుంది.

  • ’అడ్వాంటేజ్ ప్లాన్’ ద్వారా మార్కెట్ హెచ్చుతగ్గుల నుండి రక్షణ పొందండి
  • కనీస ఎస్యూరెడ్ మెచ్యూరిటీ మొత్తం
  • సక్రియ పాలసీల కోసం పొడిగించిన పాలసీ వ్యవధులపై ఖచ్చితమైన ప్రయోజనాలు
నాన్-పార్టిసేపెంటింగ్ యూనిట్ లింక్‌డ్ ప్యూర్ పెన్షన్ ప్లాన్

"అనుబంధిత బీమా ఉత్పత్తులు ఒప్పందం జరిగిన మొదటి ఐదు సంవత్సరాల్లో ఎటువంటి నగదు సదుపాయాన్ని అందించవు. పాలసీదారులు అనుబంధిత బీమా ఉత్పత్తుల్లో పెట్టుబడి పెట్టిన డబ్బును ఐదవ సంవత్సరం ముగింపు వరకు పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ సరెండర్ చేయలేరు/ఉపసంహరించలేరు"

“ఇది పింఛను పాలసీ. సరెండర్, పూర్తి ఉపసంహరణ లేదా మెచ్యూరిటీ/హక్కు సంక్రమణ ద్వారా ప్రయోజనాలను ఆదాయపు పన్ను నియామల ప్రకారం మార్చుకునే అవకాశం ఉన్న పరిధి మేరకు మినహా అవి వార్షికభృతుల రూపంలో అందించబడతాయి’. "

మీరు ఎలాంటి చింత లేకుండా రిటైర్ కావాలనుకుంటున్నారా? ఉత్సాహభరితమైన మరియు నిశితమైన ప్లాన్‌తో మీ మంచి సంవత్సరాలను ఇప్పుడే ఉపయోగించుకోండి.

ఎస్‌బిఐ లైఫ్ – రిటైర్ స్మార్ట్‌తో మార్కెట్ హెచ్చుతగ్గులకు మీ పెట్టుబడి ప్రభావితం కాకుండా ఖచ్చితమైన మెచ్యూరిటీ ప్రయోజనాలను పొందండి. మీరు సంపాదిస్తున్న సంవత్సరాల్లో సరైన ప్రణాళికతో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిటైర్మెంట్ నిల్వను ఏర్పాటు చేసుకుని మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి.

ఎస్‌బిఐ లైఫ్ – రిటైర్ స్మార్ట్ ప్లాన్ వీటిని అందిస్తుంది –
  • భద్రత – మీ రిటైర్మెంట్ సంవత్సరాలకు సంరక్షణ అందించడం ద్వారా
  • నమ్మకం – ఖచ్చితమైన రిటైర్మెంట్ నిల్వ ద్వారా
  • సౌలభ్యం – ప్రీమియంలను తరచూ చెల్లించడానికి లేదా పరిమితి కాలంపాటు చెల్లించడానికి

ఎంచుకున్న వ్యవధి మరియు ప్రీమియం మొత్తం కోసం రిటైర్మెంట్ తర్వాత మీరు పొందే వార్షిక మొత్తాన్ని తెలుసుకోవడానికి మా అనుకూలీకృత బెనిఫిట్ ఉదాహరణలో మీ వివరాలను నమోదు చేయండి

ఉత్తమ రిటైర్మెంట్ యొక్క మంచి పునాది ప్రణాళిక సిద్ధం చేసుకోవడమే. ఈ రోజే పునాది ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించండి!

ముఖ్యాంశాలు

null

నాన్-పార్టిసేపెంటింగ్ యూనిట్ లింక్‌డ్ ప్యూర్ పెన్షన్ ప్లాన్

ఫీచర్‌లు

  • చివరిలో అధిక మొత్తంలో నగదు
  • ఖచ్చితమైన ప్రయోజనాలు (షరతులు వర్తిస్తాయి #) వార్షిక ప్రీమియంలో 210% వరకు
  • సౌకర్యవంతమైన ప్రీమియం ఎంపికలు

ప్రయోజనాలు

భద్రత
  • మీరు కలలు కనే రిటైర్మెంట్‌కు ఆర్థిక సహాయం కోసం తగినంత రిటైర్మెంట్ నిల్వతో సంరక్షణ పొందండి
నమ్మకం
  • ఖచ్చితమైన ప్రయోజనాలతో మీ నిల్వను రెట్టింపు చేస్తుంది
సరళత
  • మీ మారుతున్న అవసరాలు అనుకూలంగా పెట్టుబడి పెడుతున్న కాలాన్ని పొడిగించండి
  • మీ ఆర్థిక సామర్థ్యాలకు అనుకూలంగా ప్రీమియంలను చెల్లించడానికి ఎంచుకోండి
పన్ను ప్రయోజనాలను పొందండి*

#ఇది 35 ఏళ్ల పాలసీ వ్యవధికి పాలసీ అమలులో ఉన్నప్పుడు వర్తిస్తుంది. గ్యారెంటీగా చేర్చడం అనేది తదుపరి ప్రీమియాలు చెల్లించకుండా హక్కు సంక్రమణ తేదీని వాయిదా వేసిన పాలసీలకు వర్తించదు

మెచ్యూరిటీ/హక్కు సంక్రమణ లబ్ధి:
పాలసీ వ్యవధి పూర్తయినప్పుడు, మీరు దీనిలో అధిక విలువను పొందుతారు (ఫండ్ విలువ మరియు టెర్మినల్ చేర్పు లేదా చెల్లించిన మొత్తం ప్రీమియాల్లో 101%).
మెచ్యూరిటీ/హక్కు సంక్రమణ సమయంలో మీకు ఈ ఎంపికలు ఉంటాయి:
  • పూర్తి పాలసీ ఆదాయాల నుండి తక్షణ వార్షికభృతి కొనుగోలు చేయడానికి
  • పూర్తి పాలసీ ఆదాయాల నుండి ఒక ప్రీమియం వాయిదా పింఛను పాలసీని కొనుగోలు చేయడానికి
  • ప్రస్తుత ఆదాయపు పన్ను నియమాల ప్రకారం పాలసీ ఆదాయాల్లో గరిష్టంగా మూడో వంతుని మార్చే ఎంపిక గల తక్షణ వార్షికభృతి కొనుగోలు చేయడానికి
  • హక్కు సంక్రమణ సమయంలో మీ వయస్సు 55 కంటే తక్కువగా ఉన్నప్పుడు సమీకరణ వ్యవధిని పొడిగించడానికి లేదా హక్కు సంక్రమణ తేదీని వాయిదా వేయడానికి. గరిష్టంగా 80 ఏళ్ల వయస్సు వరకు మాత్రమే పొడిగించవచ్చు.

గమనిక – ఆమోదించబడిన తక్షణ వార్షికభృతి పాలసీ అర్హత ప్రమాణాలకు అనుగుణంగా లేని పక్షంలో (ఉదా. కనిష్ట వార్షికభృతి మొత్తం) హక్కు సంక్రమణ లబ్ధి ఏక మొత్తంలో చెల్లించబడుతుంది.

మరణానంతర లబ్ధి:
దురదృష్టవశాత్తూ జీవిత బీమా పొందిన వ్యక్తి మరణించినప్పుడు, దీనిలో అధిక విలువ (ఫండ్ విలువ మరియు టెర్మినల్ చేర్పు లేదా మరణించే సమయం వరకు చెల్లించిన మొత్తం ప్రీమియాల్లో 105%), చెల్లించబడుతుంది.

లబ్ధిదారు దిగువ పేర్కొన్న ఎంపికల కోసం మరణానంతర లబ్ధి మొత్తాన్ని ఉపయోగించవచ్చు:
  • మొత్తం ఆదాయాలను ఏక మొత్తంగా స్వీకరించడం
  • ఆమోదించబడిన తక్షణ వార్షికభృతి పాలసీ అర్హత ప్రమాణాలకు (ఉదా. కనిష్ట వార్షికభృతి మొత్తం లేదా వయో ప్రమాణాలు) అనుగుణంగా ఉన్నప్పుడు, తదుపరిగా అమలులో ఉన్న ధరలో వార్షికభృతిని కొనుగోలు చేయడానికి మొత్తం పాలసీ ఆదాయాలను లేదా ఆదాయంలో కొంత భాగాన్ని ఉపయోగించండి.

*పన్ను ప్రయోజనాలు
మీకు భారతదేశంలో వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ఆదాయపు పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు పొందడానికి అర్హత ఉంది మరియు ఇవి సమయానుగుణంగా మారుతుంటాయి. మీరు తదుపరి వివరాల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు: http://www.sbilife.co.in/sbilife/content/21_3672#5. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారుని సంప్రదించండి

ప్రమాద అంశాలు, నిబంధనలు మరియు షరతులపై మరిన్ని వివరాల కోసం, దయచేసి కొనుగోలుని నిర్ధారించే ముందు విక్రయాల కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.

ఎస్‌బిఐ లైఫ్ – రిటైర్ స్మార్ట్ యొక్క ప్రమాద సంకేతాలు, నిబంధనలు మరియు షరతులు గురించి మరిన్ని వివరాలు కోసం, దిగువ పత్రాలను జాగ్రత్తగా చదవండి.

^వయస్సుకి సంబంధించిన ఈ సూచనలన్నీ గత పుట్టినరోజు ఆధారంగా అందించబడ్డాయి.

1H.ver.04-10/17 WEB TEL


**రాబడులు @4% మరియు @8% ప్ర.సం. విధంగా ఊహించిన ధరలు, వర్తించిన అన్ని ఛార్జీలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ ధరల వద్ద ఉదాహరణ సూచికలు మాత్రమే. వీటికి హామీ ఉండదు మరియు ఇవి రాబడులకు ఎగువ లేదా దిగువ పరిమితులు కావు. యూనిట్ అనుసంధానమైన బీమా ఉత్పత్తులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. ఈ క్రాంట్రాక్ట్ క్రింద ప్రతిపాదించబడుతున్న రకరకాల ఫండ్స్, ఫండ్ యొక్క పేర్లేగానీ, ఈ పథకాల యొక్క నాణ్యతను, వాటికి భవిష్యత్తులోగల అవకాశాలను మరియు రాబడులను విధంగానూ సూచించవు.

యూనిట్ లింక్డ్‌ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు, సంప్రదాయకమైన లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులకు భిన్నమైనవి మరియు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. యూనిట్ లింక్డ్‌ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో చెల్లించిన ప్రీమియం, క్యాపిటల్ మార్కెట్లకు సంబంధించిన పెట్టుబడి ప్రమాదాలకు లోబడి ఉంటాయి మరియు ఫండ్ యొక్క పనితీరు, క్యాపిటల్ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను బట్టి, యూనిట్ల యొక్క ఎన్‌ఎవి పైకి వెళ్ళవచ్చు లేదా కిందకు రావచ్చు, బీమా చేసిన వారే వారి/ఆమె నిర్ణయానికి బాధ్యులు.

ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కం. లి. ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క పేరు మరియు ఎస్‌బిఐ లైఫ్‌ - రిటైర్ స్మార్ట్ యూనిట్ లింక్డ్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ యొక్క పేరు మాత్రమేగానీ, కాంట్రాక్ట్ యొక్క నాణ్యతను, దాని భవిష్యత్తులోని అవకాశాలను, రాబడులను ఏ విధంగానూ, సూచించవు. దయచేసి సంబంధిత ప్రమాదాలను, వర్తించే చార్జీలను మీ ఇన్సూరెన్స్ సలహాదారుని లేదా మధ్యవర్తి నుండి లేదా బీమా చేస్తున్న వారు ఇచ్చే పాలసీ పత్రం నుండి తెలుసుకోండి.

ఈ క్రాంట్రాక్ట్ క్రింద ప్రతిపాదించబడుతున్న రకరకాల ఫండ్స్, ఫండ్ యొక్క పేర్లేగానీ, ఈ పథకాల యొక్క నాణ్యతను, వాటికి భవిష్యత్తులోగల అవకాశాలను, రాబడులను విధంగానూ సూచించవు.
 
ఇందులో ఉండే రిస్కులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి కొనుగోలును నిర్ధారించడానికి ముందు విక్రయ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.

*పన్ను ప్రయోజనా
పన్ను ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టాలకు అనుగుణంగా ఉంటాయి &సమయానుగుణంగా మారతాయి. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి
ప్లాన్ ప్రయోజనాల విభాగం క్రింద ప్రతి ఉత్పత్తి పేజీలో మరొక పన్ను నిరాకరణ ఉంటుంది. భారతదేశంలో వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు ఉంటాయి. తదుపరి వివరాల కోసం, మీరు మా వెబ్సైట్ను సందర్శించవచ్చు దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.

టోల్ ఫ్రీ ద్వారా ఇక్కడ కాల్ చేయండి

1800 267 9090(ప్రతిరోజు ఉదయం 9.00 నుండి సాయంత్రం 9.00)

ఇక్కడ మాకు ఇమెయిల్ చేయండి

info@sbilife.co.in