ఎస్ బి ఐ లైఫ్ – స్మార్ట్ సమృద్ధి
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్ బి ఐ లైఫ్ – స్మార్ట్ సమృద్ధి

UIN: 111N097V02

Product Code: 2G

ఎస్ బి ఐ లైఫ్ – స్మార్ట్ సమృద్ధి

మీ కలల వెనుక హామీ.

  • పాలసీ వ్యవధి అంతటా జీవిత బీమా
  • సరళతర మరియు సత్వర ప్రాసెసింగ్
  • హామీతోకూడిన అదనపు రాబడి మరియు పొదుపులు
  • పరిమిత ప్రీమియం చెల్లింపు వ్యవధి
  • వైద్య పరీక్ష లేదు
Calculate Premium
నాన్ లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, ఎండోమెంట్ జీవిత బీమా ప్లాన్

ఆర్థిక అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వెసులుబాటు ఉండేలా మీ వద్ద తగినన్ని పొదుపులు ఉన్నాయా? ఉజ్వలమైన భవిష్యత్తు కోసం నేడే పొదుపు ప్రారంభించవలసిన సమయం ఆసన్నమైంది.

ఏదైనా దురదృష్టకరమైన సంఘటన ఎదురైనప్పుడు మీ కుటుంబానికి ఎస్ బి ఐ లైఫ్- స్మార్ట్ సమృద్ధి బీమా రక్షణ కల్పిస్తుంది మరియు పొదుపు చేసే మీ అలవాటుకు ఖచ్చితమైన అదనపు రాబడితో రివార్డు కూడా ఇస్తుంది.

ఈ ప్లాన్ అందించే ప్రయోజనాలు-
  • భద్రత- ఒకవేళ ఏదైనా దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు మీ కుటుంబం యొక్క ఆర్థిక అవసరాలను కవర్ చేయడానికి
  • సరళత్వం- పాలసీకి సులభ మరియు తక్షణ ప్రాసెసింగ్
  • నమ్మకం- ప్రతి సంవత్సరం నమ్మకమైన అదనపు రాబడికి
  • సరసమైన ధర- సహేతుకమైన ప్రీమియంల ద్వారా

ఈ క్రింది ఉదాహరణలో మీ వివరాలను నమోదు చేయండి మరియు మీ కుటుంబం, మీ కలలు మరియు వర్షం కురిసే రోజు కోసం ఆదాచేయడం ప్రారంభించండి.

ఆర్థిక భద్రత వల ఇచ్చే హామీ మీరు ఉన్నత శిఖరాలకు ఎదగగలమనే విశ్వాసం మీకు కలగనివ్వండి.

Highlights

ఎస్ బి ఐ లైఫ్ – స్మార్ట్ సమృద్ధి

Traditional Non-participating Individual Savings Plan

కేవలం పరిమిత ప్రీమియం చెల్లింపులతో వ్రుద్ధి చెందుతుందనే హామీ గల పథకాల్లో ఆర్యన్ తన డబ్బు పెట్టుబడిపెట్టారు.

ఎస్ బి ఐ లైఫ్- స్మార్ట్ సమృద్ధితో మీరు కూడా మీ భవిష్యత్తుకు భద్రత కల్పించుకోవచ్చు. ఎలాగో తెలుసుకునేందుకు ఈ క్రింది భాగాలను నింపండి.

Name:

DOB:

Gender:

Male Female

Kerala Resident:

Yes No

Let's finalize the policy duration you are comfortable with...

Policy Term

Annual Premium

15,000 75000

A little information about the premium options...

Premium Frequency

Premium Payment Term


Buy Online Reset

Sum Assured


Premium frequency

Premium amount
(excluding taxes)


Premium Payment Term


Policy Term


Maturity Benefit

Give a Missed Call

విశిష్టతలు

  • బీమా రక్షణ
  • 5.5% లేదా 6.0% రేటుకు గ్యారంటీడ్ అడిషన్లు^
  • పరిమితంగా ప్రీమియం చెల్లింపు
  • సహేతుకమైన ప్రీమియం

ప్రయోజనాలు


 

భద్రత

  • పొదుపులు మరియు మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించేలా జీవిత బీమా

సరళత్వం

  • సులభంగా దరఖాస్తు చేయవచ్చు మరియు పాలసీ ప్రక్రియ సత్వరం చేయబడుతుంది.

నమ్మకం

  • 7 సంవత్సరాల పరిమిత కాలం పాటు మాత్రమే ప్రీమియంలు చెల్లించడం ద్వారా 15 సంవత్సరాల పాటు ప్రయోజనాలు పొందవచ్చు
  • మెచ్యూరిటి సమయంలో రాబడులకు హామీ

సరసమైన ధర

  • సహేతుకమైన ప్రీమియంలకు జీవిత బీమా మరియు పొదుపులు అనే జంట ప్రయోజనాలు.

పన్ను మినహాయింపులు* పొందండి


^గ్యారంటీడ్ అడిషన్లు (జిఎ) అనేవి ఏ పాలసీ సంవత్సరం ముగింపు నాటికైనా చెల్లించిన&ప్రీమియంల మొత్తంలో శాతంగా నిర్వచించబడుతోంది. రూ. 15,000 నుంచి రూ. 29,000 వార్షిక ప్రీమియంలకు ఇది #మరియు రూ. 30,000 నుంచి 75,000 వార్షిక ప్రీమియంలకు 6.0% # ఉంటుంది. పెయిడ్ –అప్ పాలసీలకు, జిఎలు దామాషాగా తగ్గిపోయే రేటుపై చెల్లించబడతాయి.


# పైన నిర్వచించిన గ్యారంటీడ్ అడిషన్లు సరళ వడ్డీవి మరియు చక్రవడ్డీ రేట్లవి కాదు.

& నెలవారి ప్రీమియం చెల్లింపు పాలసీలకు, మోడల్ ప్రీమియానికి లోడింగ్ మినహా, చెల్లించిన ప్రీమియంలపై గ్యారంటీడ్ అడిషన్లు లెక్కకట్టబడతాయి.

మెచ్యూరిటి బెనిఫిట్ (అమలులో ఉన్న పాలసీలకు):

 

పాలసీ వ్యవధి ముగిసినప్పుడు, ప్రాథమిక బీమా సొమ్ము మరియు వ్రుద్ధి చెందిన గ్యారంటీడ్ అడిషన్లు చెల్లించబడతాయి.


 

డెత్ బెనిఫిట్ (అమలులో ఉన్న పాలసీలకు):

 

ఒకవేళ లైఫ్ అష్యూర్డ్ దురద్రుష్టవశాత్తూ చనిపోతే, ప్రాప్తించిన గ్యారంటీడ్ అడిషన్లతో పాటు ‘మరణం జరిగినప్పుడు బీమా మొత్తం’ లబ్ధిదారునికి చెల్లించబడుతుంది. ఇక్కడ, మరణించినప్పుడు బీమా సొమ్ము అనేది వీటి కంటే అధికంగా ఉంటుంది (ప్రాథమిక బీమా సొమ్ము లేదా వార్షిక ప్రీమియానికి 10 రెట్లు లేదా మరణం సంభవించిన తేదీ నాటికి చెల్లించిన మొత్తం ప్రీమియంలకు 105%).

 

 

* పన్ను ప్రయోజనాలు:

 

 

ఎప్పటికప్పుడు మార్పుకు లోబడుతుండే, భారతదేశంలోని వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ఆదాయపు పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు పొందడానికి మీకు హక్కు ఉంది. మరిన్ని వివరాలకు మీరు ఇక్కడ మా వెబ్ సైటును చూడవచ్చు. వివరాల కొరకు దయచేసి మీ పన్ను సలహాదారును సంప్రదించండి.


నష్టాంశాలు, నియమ నిబంధనలపై మరిన్ని వివరాల కొరకు, దయచేసి పాలసీని కొనడానికి ముందు అమ్మకాలబ్రోచరును జాగ్రత్తగా చదవండి.

ఎస్ బి ఐ లైఫ్- స్మార్ట్ సమృద్ధి యొక్క నష్టాంశాలు, నియమ నిబంధనలపై మరిన్ని వివరాలకు, ఈ కింది డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.
**All the references to age are age as on last birthday.

2G.ver.01-01-19 WEB TEL

For more details on risk factors, terms and conditions please read the sales brochure carefully before concluding a sale.

*Tax Benefits:

Tax benefits are as per Income Tax Laws & are subject to change from time to time. Please consult your Tax advisor for details.
You are eligible for Income Tax benefits/exemptions as per the applicable income tax laws in India, which are subject to change from time to time. You may visit our website for further details here. Please consult your tax advisor for details.

Call us toll free at

1800 267 9090(Available from 9:00 am to 9:00 pm everyday)

E-mail us at

info@sbilife.co.in