హామీ గల నెలసరి ఆదాయ ప్లాన్ | ఎస్.బి.ఐ లైఫ్ స్మార్ట్ మనీ ప్లానర్
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ మనీ ప్లానర్

UIN: 111N101V02

Product Code: 1R

null

ఈరోజే మీరు ప్లాన్ చేసుకోండి. రేపు మీరు వాటి ఫలితాలను ఆనందించవచ్చు.

  • పాలసీ వ్యవధిలో జీవిత భద్రత
  • ప్రయోజనాల చెల్లింపు వ్యవధిలో క్రమబద్ధమైన ఆదాయం
  • ఒక మరియు పరిమిత ప్రీమియం చెల్లింపు ఎంపికలు
  • సరళమైన రివర్షనరీ బోనస్‌లు
వ్యక్తిగత, నాన్-లింక్డ్, ప్రొఫిట్ ఎండోమెంట్ ఎస్యూరెన్స్ ప్లాన్

జీవితంలోని పలు దశల్లో అవసరమయ్యే పలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు తగినట్లు సిద్ధంగా ఉన్నారా? క్రమబద్ధమైన ఆదాయాన్ని అందించే ఆర్థిక ప్లాన్‌లో పెట్టుబడి పెట్టారా?
ఇప్పుడు ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ మనీ ప్లానర్‌తో ఒకే ప్లాన్‌తో క్రమబద్ధమైన ఆదాయం మరియు మీ కుటుంబానికి భద్రత వంటి రెండు ప్రయోజనాలను మీరు పొందవచ్చు.

ఈ విత్ ప్రొఫిట్ ఎండోమెంట్ ఎస్యూరెన్స్ ప్లాన్ వీటిని అందిస్తుంది -
  • భద్రత – లైఫ్ కవర్ ద్వారా
  • విశ్వాసం – బెనిఫిట్ చెల్లింపు వ్యవధిలో క్రమబద్ధమైన ఆదాయంతో
  • సౌలభ్యం – నాలుగు విభిన్న ప్లాన్ ఎంపికల ద్వారా

దిగువ ప్రయోజనాల ఉదాహరణలో మీ వివరాలను పూరించి, మీరు ఈ ప్లాన్ నుండి పొందే ప్రయోజనాలను తెలుసుకోండి.
రేపటి ప్రయోజనాలు కోసం ఈ రోజే ప్లాన్ చేయండి.

ముఖ్యాంశాలు

null

వ్యక్తిగత, నాన్-లింక్డ్, ప్రొఫిట్ ఎండోమెంట్ ఎస్యూరెన్స్ ప్లాన్

రవి ఈ సేవింగ్స్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టిన తర్వాత తన ఆర్థిక అవసరాలకు సరిపోయే క్రమబద్ధమైన నగదు మరియు తన కుటుంబ భవిష్యత్తుకు భద్రత వంటి ప్రయోజనాలను ఆస్వాదిస్తున్నారు.

ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ మనీ ప్లానర్ ఇన్స్యూరెన్స్‌తో మీ జీవిత లక్ష్యాలను ఎలా చేరుకోవచ్చు మరియు మీ కుటుంబ భవిష్యత్తును ఎలా సంరక్షించుకోవచ్చు తెలుసుకోవడానికి దిగువ ఫారమ్ ఫీల్డ్‌లను మార్చండి.

Name:

DOB:

Gender:

Male Female

Discount:

Staff None

Kerala Resident:

Yes No

Let's finalize the policy duration you are comfortable with...

Plan

Policy Term


A little information about the premium options...

Premium Paying Term

Premium Frequency

Sum Assured

1 Lakh 50000000

Reset

Sum Assured


Premium frequency

Premium amount
(excluding taxes)


Premium Payment Term


Policy Term


Maturity Benefit Exclaim

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call
ఫీచర్‌లు
  • లైఫ్ కవర్ పాలసీ వ్యవధి మొత్తం అందించబడుతుంది
  • బెనిఫిట్ చెల్లింపు వ్యవధి మొత్తం సమ్ ఎస్యూరెడ్‌ను సమాన మొత్తం వాయిదాలు వలె పొందండి
  • నాలుగు ప్లాన్ ఎంపికలు
  • పరిమిత ప్రీమియం చెల్లింపు మరియు ఒక ప్రీమియం చెల్లింపు ఎంపికలు
ప్రయోజనాలు
భద్రత
  • మీ కుటుంబ భద్రతకు ఆర్థిక మద్దతును పొందండి
నమ్మకం
  • క్రమబద్ధమైన ఆదాయం మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది
సరళత
  • మీ ఆర్థిక అవసరాలకు తగిన నాలుగు ప్లాన్ ఎంపికలు
  • మీ ఆర్థిక బాధ్యతలకు అనుకూలంగా ప్రీమియం చెల్లింపు వ్యవధిని ఎంచుకోండి.
పన్ను ప్రయోజనాలను* పొందండి
మరణానంతర లబ్ధి:

దురదృష్టవశాత్తూ పాలసీ వ్యవధిలోమరణం సంభవించినట్లయితే, మీ నామినీ వీటిని స్వీకరిస్తారు:

క్రింది పరిస్థితుల్లో ఎ లేదా బిలో అధిక విలువ:
  • మరణానంతరం అందించబడే హామీ సొమ్ము (SA) + సంక్రమిత సాధారణ రివర్షనరీ బోనస్‌లు + టెర్మినల్ బోనస్ ఏదైనా ఉంటే.
    మరణానంతరం అందించబడే ఎస్ఎ క్రిందివాటిలో అధిక విలువ దిగువ అందించబడింది:
    • ప్రాథమిక హామీ సొమ్ము (ప్రారంభ దశలో ఎంచుకొన్నది) లేదా
    • మెచ్యూరిటీ సమయంలో చెల్లించే గ్యారెంటీ హామీ సొమ్ము, ఇది మెచ్యూరిటీ సమయంలో చెల్లించబడే తుది లబ్ధి వాయిదా మొత్తం (ఎంచుకొన్న ప్లాన్ ఎంపిక ఆధారంగా ప్రాథమిక హామీ సొమ్ములో 20% లేదా 10%) లేదా
    • వార్షిక / ఒక ప్రీమియం గుణిజం,
      పరిమిత ప్రీమియం చెల్లింపు గుణిజం దిగువ అందించబడింది :
      జీవిత బీమా పొందిన వ్యక్తి ప్లాన్‌లో చేరిన వయస్సు 45 ఏళ్ల కంటే తక్కువ అయినప్పుడు జీవిత బీమా పొందిన వ్యక్తి ప్లాన్‌లో చేరిన వయస్సు 45 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ అయినప్పుడు
      10 7


      ఒక ప్రీమియం చెల్లింపు గుణిజం దిగువ అందించబడింది :
      జీవిత బీమా పొందిన వ్యక్తి ప్లాన్‌లో చేరిన వయస్సు 45 ఏళ్ల కంటే తక్కువ అయినప్పుడు జీవిత బీమా పొందిన వ్యక్తి ప్లాన్‌లో చేరిన వయస్సు 45 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ అయినప్పుడు
      10 7
  • మరణించే తేదీ నాటికి చెల్లించిన అన్ని ప్రీమియాల్లో 105%
జీవించి ఉంటే పొందే ప్రయోజనాలు:

పాలసీ వ్యవధి ముగింపు వరకు జీవించి ఉన్నప్పుడు లబ్ధి చెల్లింపు వ్యవధిలో, జీవించి ఉంటే అందించే తుది లబ్ధి చెల్లింపు వాయిదాని మినహాయించి ప్లాన్ 1 & 3 క్రింద 5 ఏళ్ల పాటు ప్రాథమిక హామీ సొమ్ములో 20%కి సమానంగా మరియు ప్లాన్ 2 & 4 క్రింద 10 ఏళ్ల పాటు ప్రాథమిక హామీ సొమ్ములో 10%కి సమానంగా ప్రతి పాలసీ సంవత్సరం చివర్లో మీకు క్రమబద్ధ చెల్లింపులు చెల్లించబడతాయి.

మెచ్యూరిటీ లబ్ధి:

మెచ్యూరిటీ వరకు జీవించి ఉన్నప్పుడు, మీకు పాలసీ మెచ్యూరిటీ సమయంలో తుది లబ్ధి వాయిదాగా గ్యారెంటీ హామీ సొమ్ముతో పాటు స్థిరమైన రివర్షనరీ బోనస్‌లు మరియు టెర్మినల్ బోనస్ ఏదైనా ఉంటే అది కలిపి అందించబడతాయి. మెచ్యూరిటీ సమయంలో అందించబడే హామీ సొమ్ము ఎంచుకున్న ప్లాన్ ఆధారంగా ప్రాథమిక హామీ సొమ్ములో 10% లేదా 20%గా ఉంటుంది.

*పన్ను ప్రయోజనాలు:

మీకు వర్తించదగిన ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఆదాయ పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత ఉంది, ఇవి కాలానుగుణంగా జరిగే మార్పుకు లోబడి ఉంటాయి. మీరు మరిన్ని వివరాలు కోసం మా వెబ్‌సైట్‌ను ఇక్కడ సందర్శించవచ్చు:
http://www.sbilife.co.in/sbilife/content/21_3672#5. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.

ఇవి ప్లాన్ యొక్క సంక్షిప్త విశేషాంశాలు మాత్రమే .ప్రమాద కారకాలు, నిబంధనలు మరియు షరతులపై మరిన్ని వివరాల కోసం, దయచేసి కొనుగోలు చేయడానికి ముందే విక్రయ కరపత్రాన్ని జాగ్రత్తగా చదవండి.

ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ మనీ ప్లానర్ యొక్క ప్రమాద కారకాలు, నిబంధనలు మరియు షరతులు గురించి మరిన్ని వివరాలు కోసం, కింది పత్రాలను చదవండి.
^వయస్సుకి సంబంధించిన ఈ సూచనలన్నీ గత పుట్టినరోజు ఆధారంగా అందించబడ్డాయి.
# 3 నెలల ప్రీమియాన్ని ముందుగానే చెల్లించాలి మరియు పునరుద్ధరణ ప్రీమియం చెల్లింపుని ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ (ECS) లేదా స్టాండింగ్ ఆదేశాల ద్వారా చెల్లించాలి (చెల్లింపుని బ్యాంక్ ఖాతా నుండి డైరెక్ట్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు].
నెలవారీ జీతం ఆదా స్కీమ్ (SSS) కోసం, 2 నెలల ప్రీమియాన్ని ముందుగానే చెల్లించాలి మరియు పునరుద్ధరణ ప్రీమియం చెల్లింపు జీతంలో కోత ద్వారా మాత్రమే అనుమతించబడుతుంది

1R.ver.03-10/17 WEB TEL

**రాబడులు @4% మరియు @8% ప్ర.సం. విధంగా ఊహించిన ధరలు, వర్తించిన అన్ని ఛార్జీలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ ధరల వద్ద ఉదాహరణ సూచికలు మాత్రమే. బోనస్ జమా వ్యవధిలో బోనస్ ధరలను స్థిరంగా ఊహించడం జరిగింది, కంపెనీ పెట్టుబడి అనుభవం పైన ఆధారపడి, వాస్తవానికి అసలైన బోనస్‌లో మార్పు ఉండవచ్చు. (వీటికి హామీ ఉండదు మరియు ఇవి రాబడులకు ఎగువ లేదా దిగువ పరిమితులు కావు). రాబడులు అనేవి భవిష్యత్తు పెట్టుబడుల కార్యాచరణతో పాటు ఎన్నో అంశాల పైన ఆధారపడి ఉంటాయి.

ఇందులో ఉండే రిస్కులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి కొనుగోలును నిర్ధారించడానికి ముందు విక్రయ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.

*పన్ను ప్రయోజనా
పన్ను ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టాలకు అనుగుణంగా ఉంటాయి &సమయానుగుణంగా మారతాయి. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి
ప్లాన్ ప్రయోజనాల విభాగం క్రింద ప్రతి ఉత్పత్తి పేజీలో మరొక పన్ను నిరాకరణ ఉంటుంది. భారతదేశంలో వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు ఉంటాయి. తదుపరి వివరాల కోసం, మీరు మా వెబ్సైట్ను సందర్శించవచ్చు దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.

టోల్ ఫ్రీ ద్వారా ఇక్కడ కాల్ చేయండి

1800 267 9090(ప్రతిరోజు ఉదయం 9.00 నుండి సాయంత్రం 9.00)

ఇక్కడ మాకు ఇమెయిల్ చేయండి

info@sbilife.co.in