close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఇన్‌కం ప్రొటెక్ట్

UIN: 111N085V03

Product Code: 1B

null

క్రమబద్ధమైన చెల్లింపుల ద్వారా ప్రయోజనాలను ఆస్వాదించండి

  • క్రమబద్ధమైన వార్షిక ఆదాయం
  • నిరంతర సాధారణ రివర్షనరీ బోనస్‌లు
  • నాలుగు రైడర్ ఎంపికలు
మీ ఇప్పటికే ఉన్న లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ పలు జీవిత బాధ్యతలకు అవసరమైన క్రమబద్ధమైన నగదును కూడా అందిస్తుందా?
ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఇన్‌కమ్ ప్రొటెక్ట్, సాంప్రదాయక పార్టిసిపేటింగ్ సేవింగ్స్ ప్లాన్ 15 సంవత్సరాల కంటే ఎక్కువ వ్యవధికి జీవిత భద్రత మరియు క్రమబద్ధమైన నగదు బట్వాడా వంటి రెండు ప్రయోజనాలను అందిస్తుంది.

ఈ సేవింగ్స్ ప్లాన్ వీటిని అందిస్తుంది –
  • భద్రత – పాలసీ వ్యవధి మొత్తం లైఫ్ కవర్
  • విశ్వాసం – క్రమబద్ధమైన వార్షిక ఆదాయం
  • సౌలభ్యత – నాలుగు రైడర్‌ల నుండి ఎంపిక

దిగువ ప్రయోజన ఉదాహరణలో మీ సమాచారాన్ని నమోదు చేసి, ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ ఇన్‌కమ్ ప్రొటెక్ట్‌తో క్రమబద్ధమైన ఆదాయాన్ని ఎలా పొందవచ్చో చూడండి.

జీవితం యొక్క పలు విభిన్న డిమాండ్‌లకు సరిపోయేలా విశ్వాసంతో జీవించండి.

ముఖ్యాంశాలు

null

నాన్-లింక్డ్ పార్టిసిపేటింగ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్

వృత్తిపరంగా వ్యాపారవేత్త అయిన మిట్టల్ భవిష్యత్తులో క్రమబద్ధమైన ఆదాయాన్ని పొందుతారు మరియు దీని వలన తన కుటుంబం ఆర్థికంగా పటిష్టంగా ఉంటుంది.

మీరు కూడా ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ ఇన్‌కమ్ ప్రొటెక్ట్ ప్లాన్‌తో ప్రయోజనాలను ఎలా పొందవచ్చో తెలుసుకోవడానికి దిగువ ఫారమ్ ఫీల్డ్ పూరించండి.

Name:

DOB:

Gender:

Male Female

Discount:

Staff None

Kerala Resident:

Yes No

Let's finalize the policy duration you are comfortable with...

Policy Term


A little information about the premium options...

Premium Frequency

Sum Assured

1 Lakh 250000000

Let's finalize the rider options...

SBI Life - Preferred Term Rider (UIN:111B014V02):

Term for preferred Term Rider

Preferred Term Rider Sum Assured

25,000 50,00,000

SBI Life - Accidental Death Benefit Rider (UIN:111B015V02):

Term for ADB Rider

ADB Rider Sum Assured

25,000 50,00,000

SBI Life - Accidental Total & Permanent Disablity Benefit Rider (UIN:111B016V02):

Term for ATPDB Rider

ATPDB Rider Sum Assured

25,000 50,00,000

SBI Life - Criti Care 13 Non -Linked Rider (UIN:111B025V02):

Term for Criti Care 13 Non -Linked Rider

Criti Care 13 Non Linked Rider Sum Assured

25,000 20,00,000

Reset

Sum Assured


Premium frequency

Premium amount
(excluding taxes)


Premium Paying Term


Policy Term


Maturity Benefit Exclaim

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call

ఫీచర్‌లు

  • లైఫ్ కవర్ పాలసీ వ్యవధి మొత్తం లభిస్తుంది
  • మెచ్యూరిటీ నాటికి స్థిర రివర్సినరీ బోనస్‌లు ప్లస్ ఏవైనా ఉన్నట్లయితే టెర్మినల్ బోనస్ ఏక మొత్తం వలె చెల్లించబడుతుంది
  • మెచ్యూరిటీ తర్వాత 15 సంవత్సరాల వ్యవధి అనంతరం ప్రాథమిక హామీ మొత్తంలో 11% వార్షిక ఆదాయం
  • పాలసీ వ్యవధి 7, 12 లేదా 15 సంవత్సరాలు
  • నాలుగు రైడర్ ఎంపికలు

ప్రయోజనాలు

భద్రత
  • మీ కుటుంబ ఆర్థిక అవసరాలకు తగిన మొత్తం ఉన్నట్లు నిర్థారించుకోండి
నమ్మకం
  • మీ బాధ్యతలకు తగిన క్రమబద్ధమైన వార్షిక ఆదాయం, దీనితోపాటు మెచ్యూరిటీ నాటికి ఏక మొత్తం వలె స్వీకరించగల ఆప్షన్
సరళత
  • మీ ఆర్థిక అవసరాలకు అనుకూలంగా పాలసీ వ్యవధిని ఎంచుకోండి
  • సాధారణ వ్యయంతో నాలుగు రైడర్ ఎంపికల మీ కవరేజ్ పెంచుకోండి
    • ఎస్‌బిఐ లైఫ్ - ప్రిఫర్డ్ టర్మ్ రైడర్
    • ఎస్‌బిఐ లైఫ్ - యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్
    • ఎస్‌బిఐ లైఫ్ - యాక్సిడెంటల్ టోటల్ అండ్ పర్మినెంట్ డిసెబిలిటీ బెనిఫిట్ రైడర్
    • ఎస్‌బిఐ లైఫ్ – క్రిటీ కేర్ 13 నాన్-లింక్డ్ రైడర్
పన్ను ప్రయోజనాలను* పొందండి

మెచ్యూరిటీపై:

  • ఏకమొత్తంగా మెచ్యూరిటీ ప్రయోజనం: మెచ్యూరిటీ సమయంలో పెట్టుబడి పెట్టిన రివర్షనరీ బోనస్‌లు మరియు అంత్య బోనస్ ఏదైనా ఉంటే పొందుతారు.
  • వాయిదాల్లో మెచ్యూరిటీ ప్రయోజనం: మెచ్యూరిటీ తర్వాత తదుపరి 15 సంవత్సరాలు ప్రాథమిక హామీ సొమ్ములో 11%కి సమానమైన సంవత్సరంవారీ చెల్లింపులు మీకు అందజేయబడతాయి. ఈ 15 సంవత్సరాల వ్యవధి మీ చెల్లింపు వ్యవధి. చెల్లింపు వ్యవధిలో మొదటి సంవత్సరం చివరన మొదటి వాయిదా చెల్లించబడుతుంది.
  • ప్రత్యామ్నాయంగా మెచ్యూరిటీ ప్రయోజనాన్ని ఏక మొత్తంగా స్వీకరించడానికి మీకు ఎంపిక ఉంటుంది, ఇది మెచ్యూరిటీ సమయంలో ప్రాథమిక హామీ సొమ్ము మరియు పెట్టుబడి పెట్టిన రివర్షనరీ బోనస్‌లు మరియు అంత్య బోనస్ ఏదైనా ఉంటే వాటిలో 110% ఉంటుంది.

మరణానంతరం:

  • పాలసీ వ్యవధిలో జీవిత బీమా పొందినవారు మరణిస్తే, నామినీకి ఈ సందర్భంలో అత్యధికం (ఎ,బి) పొందుతారు:

మరణంపై హామీ మొత్తం + సంక్రమిత సరళ రివర్షనరీ బోనస్‌లు + టెర్మినల్ బోనస్, ఏదైనా ఉంటే.

మరణానంతర హామీ సొమ్ము ప్రాథమిక హామీ సొమ్ముకు అధికంగా ఉండాలి @ లేదా మెచ్యూరిటీ సమయంలో గ్యారంటీ ఇచ్చిన హామీ సొమ్ము లేదా వార్షిక ప్రీమియంకు రెట్టింపు@@; రెట్టింపు సొమ్ము ఇలా ఉన్నప్పుడు:

పాలసీ వ్యవధి జీవిత బీమా పొందినవారు ప్రవేశించే నాటికి వయస్సు 45 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నప్పుడు జీవిత బీమా పొందినవారు ప్రవేశించే నాటికి వయస్సు 45 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు
7 ఏళ్లు 5 5
12 లేదా 15 సంవత్సరాలు 10 7

మరణించిన తేదీ నాటికి చెల్లించిన అన్ని ప్రీమియాల్లో 105%.

@మరణానంతరం చెల్లించే సంపూర్ణ హామీ సొమ్ము 'ప్రాథమిక హామీ సొమ్ము' మరియు మెచ్యూరిటీపై గ్యారంటీ ఇచ్చిన హామీ సొమ్ము ప్రాథమిక హామీ సొమ్ములో 110%.

@@వార్షిక ప్రీమియం మోడల్ ప్రీమియాలు మరియు రైడర్ ప్రీమియాల కోసం సేవా పన్ను, సెస్, పూచీకత్తు అదనపు ప్రీమియాలు, లోడింగ్‌లు లేకుండా సంవత్సరంలో చెల్లించదగిన ప్రీమియం.

చెల్లింపు వ్యవధిలో మరణిస్తే, అన్ని భవిష్యత్తు చెల్లింపులు నామినీ లేదా చట్టబద్ధ వారసునికి చెల్లించడానికి కొనసాగుతాయి.

పన్ను ప్రయోజనాలు
మీకు వర్తించదగిన ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఆదాయ పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత ఉంది, ఇవి కాలానుగుణంగా జరిగే మార్పుకు లోబడి ఉంటాయి. మీరు తదుపరి వివరాల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు:
http://www.sbilife.co.in/sbilife/content/21_3672#5. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారుని సంప్రదించండి.

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఇన్‌కం ప్రొటెక్ట్ యొక్క ప్రమాద కారకాలు, నిబంధనలు మరియు షరతులు గురించి మరిన్ని వివరాలు కోసం, కింది పత్రాలను చదవండి.
*గరిష్ట హామీ సొమ్ము బోర్డ్ ఆమోదించిన పూచీకత్తు విధానానికి కట్టుబడి ఉంటుంది. గరిష్ట ప్రీమియం అందించబడిన హామీ సొమ్ముపై ఆధారపడి ఉంటుంది.
^ వయసుకు సంబంధించి అన్ని సూచనలు చివరి పుట్టినరోజు నాటికి వయస్సుగా ఉంటాయి.
# నెలవారీ జీతం ఆదా స్కీమ్ (SSS) కోసం ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ (ECS) లేదా సూచనలను అనుసరించి (బ్యాంక్ ఖాతా లేదా క్రెడిట్ కార్డ్ ప్రత్యక్ష డెబిట్ ద్వారా చేసిన చెల్లింపు) ముందస్తుగా చెల్లించాల్సిన 3 నెలల ప్రీమియం మరియు పునరుద్ధరణ ప్రీమియం చెల్లింపు, ముందస్తుగా చెల్లించాల్సిన 2 నెలల ప్రీమియం మరియు పునరుద్ధరణ ప్రీమియం చెల్లింపు జీతం మినహాయింపు ద్వారా మాత్రమే అనుమతించబడుతుంది

1B.ver.03-10/17 WEB TEL

**రాబడులు @4% మరియు @8% ప్ర.సం. విధంగా ఊహించిన ధరలు, వర్తించిన అన్ని ఛార్జీలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ ధరల వద్ద ఉదాహరణ సూచికలు మాత్రమే. బోనస్ జమా వ్యవధిలో బోనస్ ధరలను స్థిరంగా ఊహించడం జరిగింది, కంపెనీ పెట్టుబడి అనుభవం పైన ఆధారపడి, వాస్తవానికి అసలైన బోనస్‌లో మార్పు ఉండవచ్చు. (వీటికి హామీ ఉండదు మరియు ఇవి రాబడులకు ఎగువ లేదా దిగువ పరిమితులు కావు). రాబడులు అనేవి భవిష్యత్తు పెట్టుబడుల కార్యాచరణతో పాటు ఎన్నో అంశాల పైన ఆధారపడి ఉంటాయి.

ఇందులో ఉండే రిస్కులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి కొనుగోలును నిర్ధారించడానికి ముందు విక్రయ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.
అనుబంధాంశాలు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి అనుబంధాంశ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.

*పన్ను ప్రయోజనా
పన్ను ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టాలకు అనుగుణంగా ఉంటాయి &సమయానుగుణంగా మారతాయి. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి
ప్లాన్ ప్రయోజనాల విభాగం క్రింద ప్రతి ఉత్పత్తి పేజీలో మరొక పన్ను నిరాకరణ ఉంటుంది. భారతదేశంలో వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు ఉంటాయి. తదుపరి వివరాల కోసం, మీరు మా వెబ్సైట్ను సందర్శించవచ్చు దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.

టోల్ ఫ్రీ ద్వారా ఇక్కడ కాల్ చేయండి

1800 267 9090(ప్రతిరోజు ఉదయం 9.00 నుండి సాయంత్రం 9.00)

ఇక్కడ మాకు ఇమెయిల్ చేయండి

info@sbilife.co.in