close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ హమ్‌సఫర్

UIN: 111N103V03

ఉత్పత్తి కోడ్ : 1W

ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ హమ్‌సఫర్

కలసిమెలసి
భద్రత పొంది,
మీరు చేసిన వాగ్దానాలను
పూర్తి చేయండి.

ఒక వ్యక్తిగత, నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ ప్రాడక్ట్.

మీ సహభాగితో జీవిత ప్రయాణాన్ని అత్యుత్తమంగా ఆనందించవచ్చు. మీ ఆత్మీయులకు ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ హమ్‌సఫర్ కానుకగా ఇవ్వండి. ఇది సంయుక్త జీవిత బీమా మరియు పొదుపుల ఉత్పత్తి, ఇది మీకు మరియు మీ భాగస్వామికి బీమా భద్రత మరియు పొదుపుల రెండు లాభాలను అందించనుంది.

కీలకమైన లాభాలు :
  • ఈ సహభాగ జీవిత బీమా మరియు పొదుపుల ఉత్పత్తి మీకు మరియు మీ భాగస్వామికి ఏకైక పాలసీ ద్వారా భద్రత అందించనుంది
  • అంతర్నిర్మిత ప్రీమియం సడలింపు లాభం*
  • మాములు ఖర్చుతో విస్తృత భద్రత కోసం అదనపు రైడర్ ఎంపిక

*మొదటి మృత్యువుతో, బతికివున్న జీవిత బీమాదారుకు రాబోవు పాలసీ సంవత్సరం నుంచి అన్ని భవిష్యత్తు ప్రీమియమ్స్ సడలించడం జరుగుతుంది. పాలసీ అమలులో ఉంటే మాత్రమే ప్రీమియం సడలింపు ఉంటుంది.

ముఖ్యాంశాలు

ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ హమ్‌సఫర్

ఒక వ్యక్తిగత, నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ పొదుపుల ఉత్పతి

plan profile

బ్యాంకర్ రష్మి మరియు తన భర్త రాహుల్ ఈ జాయింట్ లైఫ్ సేవింగ్స్ ప్లాన్ ద్వారా వారి సమిష్టి బాధ్యతలకు తగిన మొత్తం లభిస్తుందని సంతోషంగా ఉన్నారు.

ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ హమ్‌సఫర్‌తో మీ సమష్టి లక్ష్యాలను ఎలా చేరుకోవచ్చో తెలుసుకోవడానికి దిగువ ఫారమ్ ఫీల్డ్‌లను మార్చండి.

Name:

DOB:

Gender:

Male Female Third Gender

Discount:

Staff None

Spouse's Name:

DOB:

Gender:

Male Female Third Gender

Let's finalize the policy duration you are comfortable with...

Policy Term

10 30

A little information about the premium options...

Premium Frequency

Sum Assured

100000 5,00,00,000

Let's finalize the rider options...

Do you want to choose SBI Life - Accidental Death Benefit Rider(UIN:111B015V03):

Yes
No

if Yes , then Applicable for

Term for ADB Rider (Proposer)

5 30

ADB Rider Sum Assured for Life to be Assured (Proposer)

25,000 50,00,000

Term for ADB Rider (Spouse)

5 30

ADB Rider Sum Assured for Life to be Assured (Spouse)

25000 50,00,000

Reset
sum assured

Sum Assured


premium frequency

Premium frequency

Premium amount
(excluding taxes)


premium paying

Premium Payment Term


policy term

Policy Term


maturity benefits

Maturity Benefit

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call

ప్రత్యేకతలు

  • మీకు మరియు మీ భాగస్వామికి భద్రతను అందించే ఉమ్మడి జీవిత బీమా, పొదుపుల ఉత్పత్తితో.
  • అమలులో ఉన్న పాలసీలకు మొదటి 3 పాలసీ సంవత్సరాలకు మూల బీమా రాశి  యొక్క @ 2.50% హామీపూరిత కనీస బోనసులు
  • అమలులో ఉన్న పాలసీలకు జీవిత బీమాగలవారిలో ఎవరైనా మరణిస్తే ప్రీమియం సడలింఫు లాభం
  • అదనపు రైడర్ లాభాలు
  • ఇరు జీవితాలకు ఏకైక దరఖాస్తు

లాభాలు

భద్రత
  • మీ కుటుంబ భవిష్యత్తుకు భద్రత కలిగించేందుకు బహుళ భద్రత.
విశ్వసనీయత
  • అనూహ్యమై సంఘటన తలెత్తినా కూడా మీ ప్లాన్ లాభాలు కొనసాగుతాయనే హమీ
సౌలభ్యం
  • విస్తృత భద్రత కోసం ఎస్‌బిఐ లైఫ్ - దుర్ఘటన మృత్యువు లాభం రైడర్ ఎంపిక
  • మీ సౌకర్యం ప్రకారం పాలసీ వ్యవధిని ఎంచుకోండి
సరళత్వం
  • ఒకే ఒక పాలసీతో మీకు మరియు మీ భాగస్వామికి బీమా పొందండి
పన్ను లాభాలను పొందండి*

మేచ్యురిటి లాభం :


పాలసీ అమలులో ఉండి, మెచ్యురిటి వరకు జీవిత బీమా తీసుకున్నవారిలో ఒక్కరు లేదా ఇద్దరు జీవించివున్నా మూల బీమా రాశి + చెల్లించబడే బారువడ్డి పునఃనెలకొలపగల బోనసులు + ముగింపు బోనస్, ఏదైనా ఉంటే, చెల్లించడం జరుగుతుంది.


మృత్యువు లాభం:


మొదటి మృత్యువు:

  • మృత్యువు తేది నాడు మీ పాలసీ అమలులో ఉంటే : బీమా తీసుకొన్న ఇద్దరిలో జీవించి ఉన్నవారికి ఏ లేదా బి యొక్క అధికాన్ని చెల్లించడం జరుగుతుంది.
    1. ఏ. మృత్యువు నాటి బీమా రాశి:
      మృత్యువుతో పొందే బీమా రాశి మూల బీమా^ రాశికంటే అధికం లేదా 10 రేట్లు వార్షిక ప్రీమియం (ఏపి)+
    2. బి. మూల పాలసీ కింద మృత్యువు తేది నాడు స్వీకరించిన& మొత్తం ప్రీమియమ్స్ యొక్క 105%.
  • జీవించివున్న బీమాదారుకు తర్వాతి సంవత్సరం నుంచి మొదలయ్యే అన్ని భవిష్యత్తు ప్రీమియమ్స్ మినహాయించడం జరుగుతుంది. మృత్యువు సమయంలో పూర్తి బీమా రాశికి పాలసీ అమలులో ఉంటే మాత్రమే ప్రీమియం మినహాయింపు ఉంటుంది.

రెండవ మరణం :

  • రెండవ మృత్యువు తేది నాడు మీ పాలసీ అమలులో ఉంటే: నామినికి ఏ లేదా బి యొక్క అధికాన్ని చెల్లించడం జరుగుతుంది.
    1. ఏ. మృత్యువు నాటి బీమా రాశి:
      మృత్యువుతో పొందే బీమా రాశి మూల బీమా^ రాశికంటే అధికం లేదా 10 రేట్లు వార్షిక ప్రీమియం (ఏపి)+           
    2. బి. మూల పాలసీ కింద మృత్యువు తేది నాడు స్వీకరించిన& మొత్తం ప్రీమియమ్స్ యొక్క 105%.

&చెల్లించిన/స్వీకరించిన మొత్తం ప్రీమియమ్స్ అంటే ఏైదెనా అదనపు ప్రీమియం, మినహాయింపుతో స్వీకరించిన మొత్తం ప్రీమియం మరియు వర్తించే పన్నులు.


రైడర్ లాభం :

జీవిత బీమా తీసుకున్నవారిలో ఒక్కరు లేదా ఇద్దరు అందుబాటైన ధరకే ఎస్‌బిఐ లైఫ్ - దుర్ఘటన మృత్యువు లాభం రైడర్ (UIN:111B015V03) పొందేందుకు ఎంచుకోవచ్చు. జీవిత బీమా తీసుకున్న ప్రతివారి విషయంలో రైడర్ లాభాన్ని చెల్లించడం జరుగుతుంది.


పాలసీలు అమలులో ఉండి మొదటి మరణంతో తర్వాత పాలసీ సంవత్సరం వరకే మాత్రమే రైడర్ భద్రత ఉంటుంది.  అయితే, ఇరువురి జీవితానికి రైడర్ ఎంచుకొని మరియు.

  • దుర్ఘటన మూలంగా ఇరువురు మరణిస్తే, లేదా
  • అదే దుర్ఘటన మూలంగా వేర్వేరు తేదిలలో మరణిస్తే, లేదా
  • వేర్వేరు దుర్ఘటనల మూలంగా అదే పాలసీ సంవత్సరంలో మరణిస్తే 

ఇరువురి జీవిత బీమాలకు రైడర్ లాభాన్ని చెల్లించడం జరుగుతుంది, అయితే దుర్ఘటన పాలసీ వ్యవధిలో జరిగివుండాలి మరియు పాలసీ వ్యవధి ముగింపుతో సంబంధం లేకుండా దుర్ఘటన మూలంగా మృత్యువు దుర్ఘటన తేది నుంచి 120 రోజులలోపున జరిగివుండాలి.


రైడర్ లాభాన్ని ప్రారంభంలో మాత్రమే తీసుకోవాలి. అయితే, రైడర్‌కి ప్రీమియం చెల్లించడం నిలిపివేసి లాభాలను ముగించుకోవచ్చు. అయినప్పటి మూల పాలసీ కొనసాగుతూనే ఉంటుంది.


మరిన్ని వివరాలకు దయచేసి రైడర్ బ్రోషర్‌ని చూడండి.

ఎస్‌బిఐ లైఫ్‌ -  స్మార్ట్ హమ్‌సఫర్‌కి సంబంధించిన రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న  డాక్యుమెంట్లను  శ్రద్ధగా చదవండి
null
**వయసుకు సంబంధించిన అన్ని సూచికలు చివరి పుట్టిన రోజు నాటివి.

#నెలసరి విధానానికి, 3 నెలల వరకు ప్రీమియం ముందుగానే చెల్లించాలి. రెన్యువల్‌ ప్రీమియం చెల్లింపులను ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ (ఈసిఎస్) లేదా నిర్ధిష్టమైన సూచనల ద్వారా (ప్రీమియం నేరుగా బ్యాంక్ అకౌంట్ డెబిట్ ద్వారా లేదా క్రెడిట్ కార్డ్  ద్వారా) మాత్రమే చెల్లించాలి. నెలసరి సేలరీ సేవింగ్ స్కీమ్ (ఎస్‌ఎస్‌ఎస్) కోసం, ముందుగా 2 నెలల వరకు ప్రీమియం చెల్లించాలి మరియు రెన్యువల్‌ ప్రీమియం జీతం కోతల ద్వారా మాత్రమే అనుమతించబడుతుంది.

##పాలసీ ప్రారంభంలో ఇరువురి జీవితాల సరిసమాన వయసు మరియు పాలసీ వ్యవధి 65 సంవత్సరాలకు మించి ఉండకూడదు. సరిసమాన వయసు అనేది చిన్నవారి జీవితం వయసు మరియు వయసు తేడా ఆధారంగా జమా.

NW/1W/ver1/04/22/WEB/TEL


^మూల బీమా రాశి అనేది లాభం యొక్క ఖచ్చితమైన మొత్తం, మేచ్యురిటి నాడు దీనిని తప్పకుండా చెల్లించడం జరుగుతుంది మరియు పాలసీ ప్రారంభంలో దీనిని పాలసీదారు ద్వారా ఎంచుకోవడం జరుగుతుంది.


+వార్షిక ప్రీమియం అనేది పాలసీదారు ఎంచుకున్న విధంగా సంవత్సరానికి చెల్లించవలసిన ప్రీమియం మొత్తం. ఇది వర్తించే పన్నులు, రైడర్ ప్రీమియమ్స్, అండర్‌వ్రైటింగ్ ఎక్స్‌ట్రా ప్రీమియమ్స్ మరియు ఏదైనా ఉంటే, మోడల్ ప్రీమియమ్స్ భారాల మినహాయింపుతో ఉంటుంది.

 

**@4% మరియు @8% ప్ర.సం. విధంగా ఊహించిన ధరలు, వర్తించిన అన్ని ఛార్జీలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఉదాహరణ సూచికలు మాత్రమే అని దయచేసి గమనించండి. బోనస్ జమా వ్యవధిలో బోనస్ ధరలను స్థిరంగా ఊహించడం జరిగింది, కంపెనీ పెట్టుబడి అనుభవం పైన ఆధారపడి, వాస్తవానికి అసలైన బోనస్‌లో మార్పు ఉండవచ్చు. వీటికి హామీ ఉండదు మరియు ఇవి రాబడులకు ఎగువ లేదా దిగువ పరిమితులు కావు. రాబడులు అనేవి భవిష్యత్తు పెట్టుబడుల కార్యాచరణతో పాటు ఎన్నో అంశాల పైన ఆధారపడి ఉంటారు.

 

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.
నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన రైడర్స్‌ వివరాల కోసం దయచేసి రైడర్ బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.


*పన్ను ప్రయోజనా

కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే  ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం మీరు  పన్ను  ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. మరిన్ని వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చెయ్యండి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి