close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైప్ - స్మార్ట్ బచత్

UIN: 111N108V02

Product Code: 2D

null

కొంత మనవారి కోసం, కొంత మన కోసం.

  • పరిమిత ప్రీమియం చెల్లింపు వ్యవధి
  • రెండు ప్లాన్ ఎంపికలు
  • వైకల్పిక ప్రీమియం రద్దు ప్రయోజనం
వ్యక్తిగత, నాన్-లింక్‌డ్, పార్టిసిపేటింగ్ ఎండోమెంట్ ఎస్యూరెన్స్ ప్లాన్

భవిష్యత్తులో సంభవించే అంశాలపట్ల అవగాహన లేకపోవడం వలన దీర్ఘకాల పెట్టుబడిలో పెట్టడానికి భయపడుతున్నారా?
ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ బచత్‌తో మీ కుటుంబ భవిష్యత్తును సంరక్షించుకోడి మరియు మీ పెట్టుబడి అవసరాలకు తగిన మొత్తాన్ని పొందండి.

పరిమితి ప్రీమియం చెల్లింపు ప్లాన్ వీటిని అందిస్తుంది –
  • భద్రత – మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఆర్థికంగా సురక్షితంగా ఉంచడానికి
  • నమ్మకం – పాలసీ వ్యవధి మొత్తంలో సాధారణ బోనస్‌లతో
  • సౌలభ్యం – మీ ప్రీమియం చెల్లింపు వ్యవధి మరియు పాలసీ వ్యవధిని ఎంచుకోవడానికి

దిగువ మా ప్రయోజనాల నమూనాలో మీ వివరాలను నమోదు చేయండి మరియు మీరు మరియు మీ కుటుంబం ఏ విధమైన భద్రత పొందుతారు తెలుసుకోండి.
మీ ఆర్థిక పరిస్థితిని సురక్షితం చేసుకోండి, మీ ఆనందాన్ని కొనసాగించండి!

ముఖ్యాంశాలు

null

వ్యక్తిగత, నాన్-లింక్‌డ్, పార్టిసిపేటింగ్ ఎండోమెంట్ ఎస్యూరెన్స్ ప్లాన్

వృత్తి నిపుణుడైన నిఖిల్ దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు తన కుటుంబానికి ఆర్థిక సంరక్షణ కోసమే కాకుండా తన భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి ఈ ఇన్స్యూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేశారు.

ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ బచత్ మీకు ఏ విధమైన ప్రయోజనాలు అందిస్తుందో తెలుసుకోవడానికి దిగువ ఫారమ్ ఫీల్డ్‌లను పూరించండి.

Name:

DOB:

Gender:

Male Female

Discount:

Staff Non-Staff

Kerala Resident:

Yes No

Choose your policy term...

Plan

Option A (Endowment Option)

Option B (Endowment Option with in-built Accidental Death and Total Permanent Disability Benefit)

AD & TPD Benefit Sum Assured


Policy Term

5 25

A little information about the premium options...

Premium Frequency

Sum Assured

1 Lakh 250000000

Premium Payment Term


Reset

Sum Assured


Premium frequency

Premium amount
(excluding taxes)


Premium Payment Term


Policy Term


Maturity Benefit

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call
ఫీచర్‌లు
  • రెండు ప్లాన్ ఎంపికల ద్వారా లైఫ్ ఇన్స్యూరెన్స్ కవరేజ్
  • పాలసీ వ్యవధి మొత్తం సాధారణ బోనస్‌లు
  • అంతర్గత ప్రీమియం రద్దు ప్రయోజనం ఎంపిక
  • రెండు ప్రీమియం చెల్లింపు నిబంధనలు మరియు విస్తృత పాలసీ వ్యవధుల నుండి ఎంచుకోండి
ప్రయోజనాలు
భద్రత
  • రెండు ఎంపికలతో దురదృష్టకరమైన సంఘటన జరిగిన సందర్భంలో మిమ్మల్ని మరియు మీ కుటుంబానికి ఆర్థిక సంరక్షణ లభిస్తుంది.
    • ఎంపిక ఎ : ఎండోమెంట్ ఎంపిక
    • ఎంపిక బి : అంతర్గత యాక్సిడెంటల్ డెత్ అండ్ టోటల్ పెర్మినెంట్ డిసేబులిటీ (AD&TPD) ప్రయోజనంతో ఎండోమెంట్ ఎంపిక
నమ్మకం
  • సాధారణ సులభ బోనస్‌లతో మీ నగదు నిల్వలను రెట్టింపు చేసుకోండి
  • యాక్సిడెంటల్ టోటల్ & పెర్మినెంట్ డిసేబులిటీ పరిస్థితుల్లో ప్రీమియం రద్దు (ఎంపిక బికి మాత్రమే)
సరళత
  • మీ ఇన్స్యూరెన్స్ అవసరాల ప్రకారం మీ పాలసీ వ్యవధిని ఎంచుకోండి
  • మీ సౌకర్యానికి తగిన విధంగా ప్రీమియం చెల్లింపు ఎంచుకోండి
పన్ను ప్రయోజనాలను పొందండి*

రెండు ఎంపికలకు మెచ్యూరిటీ ప్రయోజనం

పాలసీ వ్యవధి ముగిసే వరకు సజీవంగా ఉన్నట్లయితే, మెచ్యూరిటీ నాటికి గ్యారెంటీడ్ సమ్ ఎస్యూరెడ్$ + వెస్టెడ్ సింపుల్ రివెర్సినరీ బోనసెస్ + టెర్మినల్ బోనస్, ఏవైనా ఉన్నట్లయితే, పాలసీదారుకు చెల్లించబడుతుంది.

గమనిక: పెయిడప్ పాలసీలకు, బేసిక్ సమ్ ఎస్యూరెడ్‌కు బదులుగా పెయిడప్ సమ్ ఎస్యూరెడ్ చెల్లించబడుతుంది.

$ మెచ్యూరిటీ నాటికి గ్యారెంటీడ్ సమ్ ఎస్యూరెడ్ = బేసిక్ సమ్ ఎస్యూరెడ్

రెండు ఎంపికలకు డెత్ బెనిఫిట్

పాలసీ వ్యవధిలో ఇన్స్యూరెన్స్ తీసుకున్న వ్యక్తి మరణించినట్లయితే, ప్రయోజనాన్ని పొందే వ్యక్తి ఏ లేదా బి ఏది ఎక్కువైతే దానిని పొందుతారు
  • మరణంపై హామీ మొత్తం + సంక్రమిత సరళ రివర్షనరీ బోనస్‌లు + టెర్మినల్ బోనస్, ఏదైనా ఉంటే.
    మరణించినప్పుడు సమ్ ఎస్యూరెడ్ బేసిక్ సమ్ ఎస్యూరెడ్ లేదా వార్షిక$$ ప్రీమియానికి 10 రెట్లు మొత్తం ఏదీ ఎక్కువైతే దానిని చెల్లిస్తారు
  • మరణించిన తేదీ నాటికి చెల్లించిన అన్ని ప్రీమియాల్లో 105%.

$$ఏవైనా వర్తించే పన్నులు, అండర్‌రైటింగ్ అదనపు ప్రీమియం మరియు మోడల్ ప్రీమియంల కొరకు లోడింగ్ల మినహాయింపుతో సాంవత్సరిక ప్రీమియం అనేది ఒక పాలసీ సంవత్సరంలో చెల్లించవలసిన ప్రీమియం.

ఇన్ బిల్ట్ యాక్సిడెంటల్ డెత్ మరియు టోటల్ పర్మనెంట్ డిజెబిలిటీ (ఎడి&టిపిడి) ప్రయోజనం, ఆప్షన్ బి కొరకు మాత్రమే వర్తిస్తుంది.
పాలసీ వ్యవధిలో ఇన్స్యూరెన్స్ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణించినట్లయితే,
  • AD&TPD ప్రయోజనం## ఏక మొత్తం వలె చెల్లించబడుతుంది ఇంకా
  • ’డెత్ బెనిఫిట్ ఫర్ బోత్ ఆప్షన్స్’లో పేర్కొన్న డెత్ బెనిఫిట్ చెల్లించబడుతుంది పాలసీ ముగుస్తుంది మరియు ఎలాంటి భవిష్యత్తు ప్రయోజనాలు చెల్లించబడవు
పాలసీ వ్యవధిలో ఇన్స్యూరెన్స్ చేసిన వ్యక్తి యాక్సిడెంటల్ టోటల్ అండ్ పెర్మినెంట్ డిసేబులిటీ సందర్భంలో,
  • AD&TPD బెనిఫిట్## ఏక మొత్తం వలె చెల్లించబడుతుంది ఇంకా
  • మొత్తం అన్ని భవిష్యత్తు ప్రీమియంలు రద్దు చేయబడతాయి మరియు
  • ప్రాథమిక పాలసీ సరెండర్ చేసే వరకు, మరణం లేదా మెచ్యూరిటీ వరకు కొనసాగుతుంది
##AD&TPD బెనిఫిట్ (ఎ) మరియు (బి) కంటే తక్కువగా ఉంటుంది:
  • ప్రాథమిక హామీ సొమ్ము
  • రూ. 50,00,000 ఎస్‌బిఐ లైఫ్ నుండి మీరు వ్యక్తిగతంగా తీసుకున్న పాలసీలు ద్వారా ఈ ప్రయోజనం కింది మొత్తం సమ్ ఎస్యూర్డ్ ఈ మొత్తాన్ని మించకూడదనే నియమానికి అనుకూలంగా. రూ. 50,00,000
    ఈ క్యాప్ యాక్సిడెంటల్ డెత్ మరియు యాక్సిడెంటల్ టోటల్ అండ్ పర్మినెంట్ డిసేబులిటీ రెండింటికీ కలిపి పేర్కొనబడింది
    ఈ ప్రయోజనం యాక్సిడెంటల్ డెత్ లేదా యాక్సిడెంటల్ టోటల్ పర్మినెంట్ డిసేబులిటీ రెండింటిలో ఏదో ఒకదానికి మాత్రమే చెల్లిస్తారు.
*పన్ను ప్రయోజనాలు:
మీకు వర్తించదగిన ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఆదాయ పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత ఉంది, ఇవి కాలానుగుణంగా జరిగే మార్పుకు లోబడి ఉంటాయి. మీరు తదుపరి వివరాల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు: http://www.sbilife.co.in/sbilife/content/21_3672#5. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారుని సంప్రదించండి./div>
స్మార్ట్ బచత్ యొక్క ప్రమాద కారకాలు, నిబంధనలు మరియు షరతులు గురించి మరిన్ని వివరాలు కోసం, కింది పత్రాలను చదవండి
^ వయస్సుకి సంబంధించిన ఈ సూచనలన్నీ గత పుట్టినరోజు ఆధారంగా అందించబడ్డాయి.
# నెలవారీ మోడ్ కోసం, 3 నెలల ప్రీమియాన్ని ముందుగానే చెల్లించాలి మరియు పునరుద్ధరణ ప్రీమియం చెల్లింపుని ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ (ECS) లేదా స్టాండింగ్ ఆదేశాల ద్వారా చెల్లించాలి (చెల్లింపుని బ్యాంక్ ఖాతా నుండి డైరెక్ట్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు). నెలవారీ జీతం ఆదా స్కీమ్ (SSS) కోసం, 2 నెలల ప్రీమియాన్ని ముందుగానే చెల్లించాలి మరియు పునరుద్ధరణ ప్రీమియం చెల్లింపు జీతంలో కోత ద్వారా మాత్రమే అనుమతించబడుతుంది

2D.ver.01-05-19 WEB TEL

**రాబడులు @4% మరియు @8% ప్ర.సం. విధంగా ఊహించిన ధరలు, వర్తించిన అన్ని ఛార్జీలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ ధరల వద్ద ఉదాహరణ సూచికలు మాత్రమే. బోనస్ జమా వ్యవధిలో బోనస్ ధరలను స్థిరంగా ఊహించడం జరిగింది, కంపెనీ పెట్టుబడి అనుభవం పైన ఆధారపడి, వాస్తవానికి అసలైన బోనస్‌లో మార్పు ఉండవచ్చు. (వీటికి హామీ ఉండదు మరియు ఇవి రాబడులకు ఎగువ లేదా దిగువ పరిమితులు కావు). రాబడులు అనేవి భవిష్యత్తు పెట్టుబడుల కార్యాచరణతో పాటు ఎన్నో అంశాల పైన ఆధారపడి ఉంటాయి.

ఇందులో ఉండే రిస్కులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి కొనుగోలును నిర్ధారించడానికి ముందు విక్రయ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.

*పన్ను ప్రయోజనా
పన్ను ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టాలకు అనుగుణంగా ఉంటాయి &సమయానుగుణంగా మారతాయి. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి
ప్లాన్ ప్రయోజనాల విభాగం క్రింద ప్రతి ఉత్పత్తి పేజీలో మరొక పన్ను నిరాకరణ ఉంటుంది. భారతదేశంలో వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు ఉంటాయి. తదుపరి వివరాల కోసం, మీరు మా వెబ్సైట్ను సందర్శించవచ్చు దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.

టోల్ ఫ్రీ ద్వారా ఇక్కడ కాల్ చేయండి

1800 267 9090(ప్రతిరోజు ఉదయం 9.00 నుండి సాయంత్రం 9.00)

ఇక్కడ మాకు ఇమెయిల్ చేయండి

info@sbilife.co.in