close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్‌ - శుభ్ నివేష్

UIN: 111N055V04

Product Code: 35

ఎస్‌బిఐ  లైఫ్‌ - శుభ్ నివేష్

క్రమబద్ధమైన
ఆదాయంతో
శుభప్రదమైన
ప్రారంభం చెయ్యండి.

వ్యక్తిగత, నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ ప్రాడక్ట్.

మీ కుటుంబ లక్ష్యాలను సాధించుకోవడం, పెరుగుతున్న మీ జీవిత సరళి అవసరాలను తీర్చుకోవడం మరియు మీ ఆత్మీయులకు సంరక్షణ కల్పించుకోవడం అనేది ఎల్లప్పుడూ మీ ప్రాధాన్యతగా ఉంటుంది. ఇప్పుడు, ఎస్‌బిఐ లైఫ్ - శుభ్ నివేష్ తో పరిపూర్ణమైన రేపటి ఆనందాన్ని పొందండి. ఇది మీ జీవితంలో భద్రతతో కూడిన ఆర్థిక మూలధనాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మీకు అందించనుంది భద్రత, పొదుపులు మరియు క్రమబద్ధమైన ఆదాయం.

కీలకమైన లాభాలు :
  • బీమా భద్రత, పొదుపులు మరియు క్రమబద్ధమైన ఆదాయంతో కూడిన మూడు లాభాలు
  • పూర్తి జీవిత ఎంపికతో ఎండోమెంట్లో100 సంవత్సరాల వయసు వరకు బీమా భద్రత
  • మాములు ఖర్చుతో మూడు రైడర్^ ఎంపికలతో మీ భద్రతను పెంపొందించుకోండి
 
^ఎస్‌బిఐ లైఫ్ - ప్రిఫర్డ్ టర్మ్ రైడర్ (UIN:111B014V02), ఎస్‌బిఐ లైఫ్ - ఏక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ (ADB) రైడర్ (UIN:111B015V03), ఎస్‌బిఐ లైఫ్ - ఏక్సిడెంటల్ టోటల్ అండ్ పెర్మనెంట్ డిజెబిలిటీ (ATPD) బెనిఫిట్ రైడర్ (UIN:111B016V03)

ముఖ్యాంశాలు

ఎస్‌బిఐ  లైఫ్‌ - శుభ్ నివేష్

వ్యక్తిగతమైన, నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ పొదుపుల ఉత్పత్తి.

plan profile

దినేష్, 47 ఏళ్ల వయసున్న ప్రొఫెసర్, తన కుటుంబ ఆర్థిక అవసరాలపట్ల జాగ్రత్త వహించడానికి మరియు జీవిత రక్షణ కొనసాగించడానికి జీవితం మొత్తానికి కవరేజి ఇవ్వగల ఎండోమెంట్ ప్లాన్‌ని ఎంచుకున్నాడు.

దినేష్, 47 ఏళ్ల వయసున్న ప్రొఫెసర్, తన కుటుంబ ఆర్థిక అవసరాలపట్ల జాగ్రత్త వహించడానికి మరియు జీవిత రక్షణ కొనసాగించడానికి జీవితం మొత్తానికి కవరేజి ఇవ్వగల ఎండోమెంట్ ప్లాన్‌ని ఎంచుకున్నాడు.

Name:

DOB:

Gender:

Male Female Third Gender

Staff:

Yes No

Let's finalize the policy duration you are comfortable with...

Policy Term

5 30

Plan

Endowment Option
Endowment with Whole Life Option

A little information about the premium options...

Premium Frequency

Sum Assured

75,000 25,00,00,000

Let's finalize the rider options...

SBI Life - Preferred Term Rider (UIN:111B014V02):

Term for preferred Term Rider

5 30

Preferred Term Rider Sum Assured

25,000 50,00,000

SBI Life - Accidental Death Benefit Rider (UIN:111B015V03):

Term for ADB Rider

5 30

ADB Rider Sum Assured

25,000 50,00,000

SBI Life - Accidental Total & Permanent Disablity Benefit Rider (UIN:111B016V03):

Term for ATPDB Rider

5 30

ATPDB Rider Sum Assured

25,000 50,00,000

Reset
sum assured

Sum Assured


premium frequency

Premium frequency

Premium amount
(excluding taxes)


premium paying

Premium Payment Term


policy term

Policy Term


maturity benefits

Maturity Benefit

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call

ప్రత్యేకతలు

  • మీ బీమా అవసరాల పైన ఆధారపడి 30 సంవత్సరాలు లేదా జీవితాంతం జీవిత భద్రత పొందండి
  • పాలసీ వ్యవధి కొనసాగుతున్నంత కాలం సులభమైన పునఃసమకూర్చే బోనసులు
  • రెండు ప్లాన్ ఎంపికలు - ఎండోమెంట్ ఎంపిక మరియు పూర్తి జీవితం ఎంపికతో ఎండోమెంట్
  • మూడు రైడర్ ఎంపికలతో అందుబాటైన ధరకే విస్తృత భద్రత పొందండి
  • పూర్తి జీవితం ఎంపికతో ఎండోమెంట్ కింద, మేచ్యురిటి తర్వాత జీవిత బీమా తీసుకున్నవారు మరణించడంతో అదనపు మూల బీమా రాశి అందిస్తుంది

ప్రయోజనాలు


భద్రత
  • మీ కుటుంబానికి భద్రత కలిగించి వారి కోరికలను తీర్చుకునేందుకు సాధికారత కలిగించండి
  • మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు తోడ్పడుతుంది

విశ్వసనీయత

  • పాలసీ వ్యవధి కొనసాగుతున్నంత కాలం క్రమబద్ధంగా సులభమైన పునఃసమకూర్చుకునే బోనసులతో మూలధనాన్ని ఏర్పాటుచేస్తుంది.

సౌలభ్యం

  • జీవిత భద్రతతో మీ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు రెండు ప్లాన్ ఎంపికలు 
  • మీ ఆర్థిక అవసరాలకు సరిపోయే విధంగా క్రమబద్ధమైన ఆదాయాన్ని పొందే ఎంపిక
  • ఏకైక లేదా క్రమబద్ధమైన ప్రీమియం చెల్లింపు ఎంపిక

అందరికి అందుబాటు

  • సరసమైన ధరకే మూడు రైడర్ ఎంపికలతో మీ భద్రతను పెంచుకోండి
    • ఎస్‌బిఐ లైఫ్ - ప్రిఫర్డ్ టర్మ్ రైడర్   
    • ఎస్‌బిఐ లైఫ్ - ఏక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్  
    • ఎస్‌బిఐ లైఫ్ - ఏక్సిడెంటల్ టోటల్ అండ్ పెర్మనెంట్ డిజెబిలిటీ బెనిఫిట్ రైడర్

పొందండి పన్ను లాభాలు*

మేచ్యురిటి లాభం:

ఎంచుకున్న ప్లాన్ ఎంపిక పైన ఆధారపడి:


ఎండోమెంట్ ఎంపిక

  • పాలసీ అమలులో ఉంటే, ఎండోమెంట్ వ్యవధి పూర్తయిన తర్వాత, మూల బీమా రాశి + చెల్లించవలసిన సులభమైన రివర్షినరీ బోనసులు + ముగింపు బోనస్, ఏదైనా ఉంటే చెల్లించడం జరుగుతుంది.   
  • డిఫెర్డ్ మేచ్యురిటి చెల్లింపు ఎంపిక అందుబాటులో ఉంటుంది: ఎండోమెంట్ వ్యవధి ముగింపులో ఎంచుకోవచ్చు

ఎండోమెంట్ పూర్తి జీవిత ఎంపికతో

  • పాలసీ అమలులో ఉంటే, ఎండోమెంట్ వ్యవధి పూర్తయిన తర్వాత, మూల బీమా రాశి + చెల్లించవలసిన సులభమైన రివర్షినరీ బోనసులు + ముగింపు బోనస్, ఏదైనా ఉంటే చెల్లించడం జరుగుతుంది.   
  • 100వ పుట్టినరోజుకు చేరుకోవడంతో: మూల బీమా రాశి చెల్లించబడుతుంది  
  • డిఫెర్డ్ మేచ్యురిటి చెల్లింపు ఎంపిక అందుబాటులో ఉంటుంది: ఎండోమెంట్ వ్యవధి ముగింపులో ఎంచుకోవచ్చు

మృత్యువు లాభం :

జీవిత బీమా తీసుకున్నవారు దురదృష్టవశాత్తు మరణిస్తే, ఎంచుకున్న ప్లాన్ ఎంపిక పైన ఆధారపడి:


ఎండోమెంట్ ఎంపిక :

  • పాలసీ అమలులో ఉండి ఎండోమెంట్ వ్యవధి పూర్తి కాకముందే : క్రమబద్ధమైన ప్రీమియం కోసం: నామిని/లాభానికి అర్హులకు/చట్టబద్ధమైన వారసులకు (ఏ,బి)కి అధికం, దీనిలో
    1. ఏ) మృత్యువు నాటి బీమా రాశి + గడువు ముగింపు సులభమైన పునఃసవుకూర్చే బోనసులు + గడువు ముగింపు బోనస్, ఏదైనా ఉంటే
      దీనిలో మృత్యువు నాటి బీమా రాశి మూల బీమా రాశి కంటే అధికం లేదా వార్షిక $ ప్రీమియం యొక్క 10 రేట్లు.
      $వార్షిక ప్రీమియం అనేది పాలసీదారు ఎంచుకున్న విధంగా సంవత్సరానికి చెల్లించవలసిన ప్రీమియం మొత్తం. ఇది వర్తించే పన్నులు, రైడర్ ప్రీమియమ్స్, అండర్‌వ్రైటింగ్ ఎక్స్‌ట్రా ప్రీమియమ్స్ మరియు ఏదైనా ఉంటే, మోడల్ ప్రీమిచయమ్స్ భారాల మినహాయింపుతో ఉంటుంది
    2. బి) మృత్యువు తేది నాటికి  స్వీకరించిన@ మొత్తం ప్రీమియంల యొక్క 105%

@పూర్తి ప్రీమియమ్స్ చెల్లించడం/స్వీకరించడం అంటే స్వీకరించిన అన్ని ప్రీమియమ్స్, ఏదైనా అదనపు ప్రీమియం, రైడర్ ప్రీమియం మరియు పన్నులు మినహాయింపుతో:


ఏకైక ప్రీమియానికి:  మృత్యువు నాటి బీవూ రాశి + గడువు ముగింపు సులభమైన పునఃసవుకూర్చే బోనసులు + గడువు ముగింపు బోనస్, ఏదైనా ఉంటే. నామిని/లాభానికి అర్హులకు/చట్టబద్ధమైన వారసులకు చెల్లించడం జరుగుతుంది:



దీనిలో మృత్యువు నాటి బీవూ రాశి మూల బీవూ రాశి కంటే అధికం లేదా ఏకైక ప్రీమియం యొక్క 1.25 రేట్లు:


ఎండోమెంట్ పూర్తి జీవిత ఎంపికతో:

  • పాలసీ అమలులో ఉండడానికి లోబడి ఎండోమెంట్ వ్యవధి ముగింపుకు ముందు:
  • ఎండోమెంట్ ఎంపిక యొక్క అంశం 1లో నిర్వచించిన మృత్యువు లాభాన్ని నామిని/లాభానికి అర్హులకు/చట్టబద్ధమైన వారసులకు చెల్లించడం జరుగుతుంది.
  • ఎండోమెంట్ వ్యవధి పూర్తి అయిన తర్వాత, పూర్తిజీవితం ఎంపిక ఎంచుకుంటే:
  • నామిని/లాభానికి అర్హులకు/చట్టబద్ధమైన వారసులకు మూల బీమా రాశి లాభాన్ని చెల్లించడం జరుగుతుంది.

ఇతర లాభాలు


డిఫెర్డ్ మేచ్యురిటి చెల్లింపు ఎంపిక:
క్రమబద్ధమైన వ్యవధులలో ఆదాయాన్ని పొందేందుకు మీరు ఈ ఎంపికను ఎంచుకోవచ్చు. ఎండోమెంట్ వ్యవధి ముగింపులో, జమా అయిన బోనసులతో పాటు మీరు పూర్తి బీమా రాశిని విడిపించుకోవచ్చు లేదా నిర్దేశించిన 5, 10, 15 లేదా 20 సంవత్సరాల సమయ వ్యవధిలో క్రమబద్ధంగా వ్యవధి ప్రకారం తీసుకునేందుకు మూల బీమా రాశిని వదిలి, మీరు బోనసును మాత్రమే విడిపించుకోవచ్చు. మీరు ఎంచుకున్న ప్రీక్వెన్సీ (సంవత్సరానికి/ఆరు-నెలలకు/మూడు నెలలకు/నెలనెలకు) ప్రకారం ఆదాయాన్ని చెల్లించడం జరుగుతుంది.


మూడు రైడర్ ఎంపికలు -

  • ఎస్‌బిఐ లైఫ్ - ప్రిఫర్డ్ టర్మ్ రైడర్ (UIN: 111B014V02): దురదృష్టవశాత్తున మృత్యువు సంభవిస్తే,  మూల పాలసీ కింద మృత్యువు లాభంతో పాటు అదనంగా రైడర్ బీమా రాశి చెల్లించడం జరుగుతుంది.
  • ఎస్‌బిఐ లైఫ్ - ఏక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ (UIN: 111B015V03): దుర్ఘటన మృత్యువు సంభవిస్తే,  మూల పాలసీ కింద మృత్యువు లాభంతో పాటు అదనంగా రైడర్ బీమా రాశి చెల్లించడం జరుగుతుంది.
  • ఎస్‌బిఐ లైఫ్ - ఏక్సిడెంటల్ టోటల్ అండ్ పెర్మనెంట్ డిజెబిలిటీ బెనిఫిట్ రైడర్ (UIN 111B016V03): దుర్ఘటనలు అనేవి అనూహ్యంగా సంభవిస్తాయి. అవి పూర్తి మరియు శాశ్వత వైకల్యానికి దారి తీయవచ్చు మరియు ఈ రైడర్ అలాంటి రైడర్‌ని ఎదుర్కొనేందుకు భద్రత కలిగిస్తుంది. అనూహ్యంగా ఏటిపిడి సంభవిస్తే, రైడర్ బీమా రాశి చెల్లించబడుతుంది, కాని పాలసీ మరియు ఇతర లాభాలు కొనసాగుతాయి.

ప్రీమియమ్స్ చెల్లించడంతో, మీరు ఎంచుకున్న విధంగా వ్యవధి ముగింపు వరకు రైడర్ భద్రత కొనసాగుతుంది.

null
**వయసుకు సంబంధించిన అన్ని సూచికలు చివరి పుట్టిన రోజు నాటివి.
#నెలసరి విధానానికి, 3 నెలల వరకు ప్రీమియం ముందుగానే చెల్లించాలి. రెన్యువల్‌ ప్రీమియం చెల్లింపులను ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ (ఈసిఎస్) లేదా నిర్ధిష్టమైన సూచనల ద్వారా (ప్రీమియం నేరుగా బ్యాంక్ అకౌంట్ డెబిట్ ద్వారా లేదా క్రెడిట్ కార్డ్  ద్వారా) మాత్రమే చెల్లించాలి.
నెలసరి సేలరీ సేవింగ్ స్కీమ్ (ఎస్‌ఎస్‌ఎస్) కోసం, ముందుగా 2 నెలల వరకు ప్రీమియం చెల్లించాలి మరియు రెన్యువల్‌ ప్రీమియం చెల్లింపు జీతం కోతల ద్వారా మాత్రమే అనుమతించబడుతుంది

NW/35/ver1/03/22/WEB/TEL

**@4% మరియు @8% ప్ర.సం. విధంగా ఊహించిన ధరలు, వర్తించిన అన్ని ఛార్జీలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఉదాహరణ సూచికలు మాత్రమే అని దయుచేసి గమనించండి. బోనస్ జమా వ్యవధిలో బోనస్ ధరలను స్థిరంగా ఊహించడం జరిగింది, కంపెనీ పెట్టుబడి అనుభవం పైన ఆధారపడి, వాస్తవానికి అసలైన బోనస్‌లో మార్పు ఉండవచ్చు. వీటికి హామీ ఉండదు మరియు ఇవి రాబడులకు ఎగువ లేదా దిగువ పరిమితులు కావు. రాబడులు అనేవి భవిష్యత్తు పెట్టుబడుల కార్యాచరణతో పాటు ఎన్నో అంశాల పైన ఆధారపడి ఉంటారు.

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.

నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన రైడర్స్‌ వివరాల కోసం దయచేసి రైడర్ బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.

*పన్ను ప్రయోజనా
పన్ను లాభాలు, ఆదాయ పన్ను నియమాల ప్రకారం ఉంటాయి మరియు సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.

కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే  ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం మీరు  పన్ను  ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. మరిన్ని వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చెయ్యండి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.