close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ – సరళ్ స్వధన్ ప్లస్

UIN: 111N092V02

Product Code: 1J

null

రక్షణ, ప్రీమియం రిటర్న్ మరియు మరెన్నో పొందండి.

  • పాలసీ వ్యవధి పొడవునా లైఫ్ కవర్
  • స్థిరమైన మెచ్యూరిటీ లబ్ధి
  • డబ్బుకు తగిన విలువను అందించేది.
  • సులభతరమైన నమోదు
వ్యక్తిగత, అననుబంధాంశ, భాగస్వామ్యం లేని, ప్రీమియం రిటర్న్‌తో కూడిని టర్మ్ అస్యూరెన్స్ ప్లాన్

ప్రీమియంల హామీ ఇచ్చిన రిటర్న్‌తో మీ కుటుంబానికి రక్షణ కల్పించదలిచారా?

ఇప్పుడు మీ ప్రీమియంలకు వాపసుతో కూడిన రక్షణను పొందండి.. ఎస్‌బిఐ లైఫ్ – సరళ్ స్వధన్ప్లస్ స్థిరమైన లైఫ్ కవర్ మరియు మెచ్యూరిటీతో ప్రీమియంల రిటర్న్‌తో కూడిన టర్మ్ అస్యూరన్స్ ప్లాన్

ఈ ప్లాన్ అందిస్తుంది -
  • భద్రత – కష్టకాలంలో మీ కుటుంబ అవసరాలను తీరుస్తుంది
  • నమ్మకం – మెచ్యూరిటీ సమయంలో ప్రీమియంలు వెనక్కు వస్తాయి
  • సరళత – రెండు పాలసీ వ్యవధులు మరియు బహువిధ ప్రీమియం ఐచ్ఛికాల మధ్య ఎంచుకోండి
  • సులభతరం – సులభమైన నమోదు

కింది మా లాభ చిత్రపటంలో మీ ప్రాథమిక వివరాలను పూరించండి, మరియు ఈ ప్లాన్ మీకు ఎలా సాయపడుతుందో చూడండి.
ఈరోజు మదుపు చేయడం ద్వారా రేపటి ఉజ్వల భవిష్యత్తు కోసం పునాదిని నిర్మించండి.

ముఖ్యాంశాలు

null

వ్యక్తిగత, అననుబంధాంశ, భాగస్వామ్యం లేని, ప్రీమియం రిటర్న్‌తో కూడిని టర్మ్ అస్యూరెన్స్ ప్లాన్

వృత్తి చేత షాప్ కీపర్ అయిన వినీత్, ఈ ఇన్సూరెన్స్ కవరేజితో ఆర్థికంగా సురక్షితంగానూ, తన కుటుంబానికి భద్రత కల్పించాలనే తన స్వప్నాన్ని సాధించాడు.

కింది ఫారమ్ ఫీల్డ్స్‌లో మీ వివరాలు పూరించండి, మరియు ఎస్‌బిఐ లైఫ్- సరళ్ స్వధన్ నుంచి మీరు కూడా ఎలా లాభం పొందవచ్చో చూడండి.

Name:

DOB:

Gender :

Male Female

Let's finalize the policy duration you are comfortable with...

Policy Term

Premium Payment Mode


A little information about the premium options...

Premium Amount

1500 5000

Reset

Sum Assured


Premium frequency

Premium amount
(excluding taxes)


Premium Payment Term


Policy Term


Maturity Benefit

Give a Missed Call
ఫీచర్‌లు
  • మెచ్యూరిటీ లాభాలతోపాటు వ్యవధి పొడవునా స్థిరమైన జీవిత రక్షణ
  • పాలసీ వ్యవధి ప్రాతిపదికన చెల్లించిన ప్రీమియం యొక్క 100% లేదా 115%మెచ్యూరిటీ లాభాలు
  • పాలసీ వ్యవధి ఐచ్ఛికాలు – 10 సంవత్సరాలు మరియు 15 సంవత్సరాలు
  • మీరు చెల్లించదలిచిన ప్రీమియం మొత్తాన్ని ఎంచుకోండి
  • సరళీకరించబడిన ప్రతిపాదన పత్రం
ప్రయోజనాలు
భద్రత
  • మరణించిన సందర్భంలో, మీ కుటుంబం కోసం రక్షణ పొందండి
నమ్మకం
  • పాలసీ వ్యవధి చివరలో మీ ప్రీమియంలను వెనక్కు తీసుకోవడం ద్వారా లాభం పొందండి
సరళత
  • మీ ఆర్థిక సామర్థ్యాలకు అనుకూలంగా ప్రీమియంలను చెల్లించడానికి ఎంచుకోండి
సరళత్వం
  • సత్వర ప్రాసెసింగ్‌కై అవరోధ-రహిత దరఖాస్తు
పన్ను ప్రయోజనాలను పొందండి*
మెచ్యూరిటీ లబ్ధి:
పాలసీ వ్యవధి ముగిసే వరకు మీరు జీవించి ఉంటే,
  • పాలసీ వ్యవధి 10 ఏళ్లు - చెల్లించిన మొత్తం ప్రీమియాలకు 100%
  • పాలసీ వ్యవధి 15 ఏళ్లు - చెల్లించిన మొత్తం ప్రీమియాలకు 115%

కనీసం 3 వార్షిక ప్రీమియాలు చెల్లించి ఉంటే మాత్రమే మెచ్యూరిటీ లాభం పొందగలుగుతారు

*పన్ను ప్రయోజనాలు:

సెక్షన్ 80(సి) క్రింద పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే, ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన ప్రీమియం హామీ మొత్తంలో 10% కంటే మించితే, లబ్ధి హామీ మొత్తంలో 10%కి పరిమితం చేయబడుతుంది.

భారతదేశంలో వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం, ఆదాయపు పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు అందించబడతాయి. మరియు ఇవి సమయానుగుణంగా మారుతుంటాయి. మీరు తదుపరి వివరాల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు: http://www.sbilife.co.in/sbilife/content/21_3672#5. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారుని సంప్రదించండి.

ఇవి ప్లాన్ యొక్క సంక్షిప్త విశేషాంశాలు మాత్రమే. ప్రమాద అంశాలు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి కొనుగోలుని నిర్ధారించే ముందు విక్రయాల కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.

మరణానంతర లబ్ధి:

Iబీమా చేయించుకున్నవారు పాలసీ వ్యవధిలో మరణించడం సంభవిస్తే, హామీ మొత్తం నామినీకి అందజేయబడుతుంది.

పెయిడప్ మొత్తం విలువ:

పాలసీ వ్యవధిలో ఎప్పుడైనా గ్రేస్ పీరియడ్ లోపల ప్రీమియాలు చెల్లించి ఉండకపోతే, పాలసీ రద్దవుతుంది. రద్దయిన పాలసీకి కనీసం మూడు ఏళ్ల ప్రీమియాలు చెల్లించి ఉంటే మాత్రమే చెల్లింపు పొందగలుగుతారు.

రద్దయిన పాలసీ మీకు తగ్గించిన లాభాలను అందిస్తుంది :
  • పెయిడప్ మెచ్యూరిటీ లాభం:
    10 సంవ్తత్సరాలు మరియు 15 సంవత్సరాల పాలసీ వ్యవధి కోసం చెల్లించిన మొత్తం ప్రీమియం యొక్క 100% మరియు.
  • పెయిడప్ మరణాంతర లాభం:
    చెల్లించే మరణానంతర లాభం: వాస్తవంగా చెల్లించాల్సిన మొత్తం ప్రీమియాల సంఖ్యకు గానూ చెల్లించిన ప్రీమియాల సంఖ్య నిష్పత్తికి సరితూగే స్థాయిలో తగ్గించబడుతుంది. ఈ విధంగా తగ్గించబడే హామీ మొత్తం చెల్లించే హామీ మొత్తంగా పిలువబడుతుంది. పాలసీ తగ్గించిన భద్రతకు ప్రభావంలో ఉండగలదు

ఎస్‌బిఐ లైఫ్ స్వధన్ ప్లస్ యొక్క ప్రమాద కారకాలు, నిబంధనలు మరియు షరతులు గురించి మరిన్ని వివరాలు కోసం, కింది పత్రాలను చదవండి.

^ వయసుకు సంబంధించి అన్ని సూచనలు చివరి పుట్టినరోజు నాటికి వయస్సుగా ఉంటాయి.

1J.ver.02-06/17 WEB TEL

ఇందులో ఉండే రిస్కులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి కొనుగోలును నిర్ధారించడానికి ముందు విక్రయ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.

*పన్ను ప్రయోజనా
పన్ను ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టాలకు అనుగుణంగా ఉంటాయి &సమయానుగుణంగా మారతాయి. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి
ప్లాన్ ప్రయోజనాల విభాగం క్రింద ప్రతి ఉత్పత్తి పేజీలో మరొక పన్ను నిరాకరణ ఉంటుంది. భారతదేశంలో వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు ఉంటాయి. తదుపరి వివరాల కోసం, మీరు మా వెబ్సైట్ను సందర్శించవచ్చు దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.

టోల్ ఫ్రీ ద్వారా ఇక్కడ కాల్ చేయండి

1800 267 9090(ప్రతిరోజు ఉదయం 9.00 నుండి సాయంత్రం 9.00)

ఇక్కడ మాకు ఇమెయిల్ చేయండి

info@sbilife.co.in