క్యాన్సర్ బీమా ఆన్‌లైన్ - ఎస్‌బిఐ లైఫ్ సంపూర్ణ క్యాన్సర్ సురక్ష పాలసీ కొనండి
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - సంపూర్ణ క్యాన్సర్ సురక్ష

UIN: 111N109V01

ఉత్పత్తి కోడ్ : 2E

null

మేము సిద్ధంగా ఉన్నాము

  • చికిత్స నిర్ధారణతో సులభమైన చెల్లింపులు
  • నెలసరి ఆదాయం లాభాన్ని ఎంచుకునే ఎంపిక
  • చికిత్స నిర్ధారణతో వైద్యకీయ రెండవ అభిప్రాయం
Calculate Premium
వ్యక్తిగతమైన, నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్‌ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్

ఉహించని సంఘటన జరిగినప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారా?
ఎస్‌బిఐ లైఫ్-సంపూర్ణ క్యాన్సర్ సురక్ష విస్తృత ప్రయోజనాలను పొంది మరియు మీరు సొంతంగా క్యాన్సర్‌ని ఓడించేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండండి.

ఈ ప్లాన్ మీకు అందిస్తోంది -
  • సరళత-సరళంగా చేర్చుకునే మరియుచెల్లింపుల ప్రక్రియతో
  • సౌలభ్యం- నెలనెల ఆదాయం లాభం ఎంపికను ఎంచుకోవచ్చు#
  • భద్రత- దశలవారి ఏకమొత్తం చెల్లింపు
  • విశ్వసనీయత- వైద్య నిపుణుల ద్వారా రెండవ అభిప్రాయం అభిప్రాయాన్ని పొందండి1
  • చౌకైనది – చౌకైన ప్రీమియంల ద్వారా

#అడ్వాన్స్‌డ్ దశ క్యాన్సర్ చికిత్స నిర్ధారణ జరిగిన పక్షంలో చెల్లించబడే 40% బీమా రాశికి బదులుగా 3 సంవత్సరాలు నెలనెల 1.20% బీమ రాశి పొందే సౌకర్యం.

1పెనెల్‌లోనివైద్య నిపుణులతో రెండవ వైద్యకీయ అభిప్రాయాన్ని పొందండి.

దిగువ సూచించిన మా ప్రీమియం క్యాల్కులేటర్ సహాయంతో, మీరు క్యాన్సర్‌ని ఓడించేందుకు సిద్ధమవ్వడానికి ఆర్థికంగా మేము సహకరిస్తాము

ఆన్‌లైన్ కొనుగోలు చేసి మరియు ప్రీమియం పైన 5% డిస్కౌంట్ పొందండి

ముఖ్యాంశాలు

null

వ్యక్తిగతమైన, నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్‌ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్

ఇప్పుడే కొనండి ఇక్కడ లెక్కించండి
ఫీచర్లు మరియు ప్రయోజనాలు
 
  • చెల్లింపులకు వాస్తవ ఖర్చులతో సంబంధం ఉండదు
  • నెలనెల ఆదాయం ప్రయోజనం ఎంపిక
  • ప్రీమియం సడలింపు లాభం
  • వైద్య పరీక్షలు ఉండవు
  • మూడు లాభాల ఆకారాల ఎంపిక
  • బీమా రాశి పునఃనెలకొలుపుకునే లాభం
  • అంతర్నిర్మిత ప్రీమియం సడలింపు లాభం
ప్రయోజనాలు
సరళత
  • సులభమైన మరియు ఝంఝాట రహితమైన ప్రక్రియ
  • క్లెయిం చెల్లింపులకు చేసిన ఖర్చు విధానం/మొత్తంతో సంబంధం ఉండదు
సౌలభ్యం
  • నెలనెల ఆదాయం ప్రయోజనంతో కోల్పోయిన లాభం నష్టపరిహారాన్ని పొందండి
భద్రత
  • దశలవారి ఏకమొత్తం చెల్లింపులతో మీ ఆర్థిక భద్రతను కొనసాగించుకోండి
విశ్వసనీయత
  • వైద్యకీయ పెనెల్ నిపుణులతో వైద్యపరమైన రెండవ అభిప్రాయాన్ని పొందండి
చౌకైనది
  • అందుబాటులో ప్రీమియంతో మీ ఆర్థిక ప్రణాళికలో పరిపూర్ణంగా అమర్చుకోవచ్చు
క్యాన్సర్ చికిత్స నిర్ధారణతో



బీమా రాశి పునఃనెలకొలుపుకునే లాభం: పాలసీ వ్యవధిలో చిన్న లేదా పెద్ద క్యాన్సర్ క్లెయిం తేది నుంచి 3 సంవత్సరాలు పూర్తవ్వడంతో మరియు అదే వ్యవధిలో క్యాన్సర్‌కి సంబంధించిన మరింత చికిత్స నిర్ధారణ జరగకపోవడానికి లోబడి, బీమా తీసుకున్నవారు గతంలోని క్యాన్సర్(ల)కు కావలసిన వైద్య చికిత్సలు కొనసాగించుకోవడంతో పూర్తి బీమా రాశిని పునఃనెలకొలపడం జరుగుతుంది. ఈ లాభం గతంలో అడ్వాన్స్‌డ్ దశ క్యాన్సర్ క్లెయింకి వర్తించదు, ఎందుకంటే అడ్వాన్స్‌డ్ దశ క్యాన్సర్ క్లెయింకి పాలసి ముగించబడుతుంది.

వైద్యకీయ రెండవ అభిప్రాయం: ఈ సర్వీసులో జీవిత బీమా తీసుకున్నవారికి, వేరే డాక్టర్‌తో వారి చికిత్స నిర్ధారణకు మరియు చికిత్స ప్రణాళికకు రెండవ అభిప్రాయం తీసుకునే వీలుంటుంది. క్యాన్సర్ మరియు సిఐఎస్‌కి చికిత్స నిర్ధారణ జరుగుతే మాత్రమే ఈ సర్వీసు అందించబడుతుంది.

సర్వీసులను అందిస్తున్నవారు మెడిగైడ్ ఇండియా.

మేచ్యురిటి నాడు: ఈ ఉత్పత్తి కింద మేచ్యురిటి ప్రయోజనం అందుబాటులో ఉండదు

మృత్యువుతో: ఈ ఉత్పత్తి కింద మృత్యువు ప్రయోజనం అందుబాటులో ఉండదు
 
ఎస్‌బిఐ లైఫ్ – సంపూర్ణ క్యాన్సర్ సురక్ష యొక్క ప్రమాద కారకాలు, నిబంధనలు మరియు షరతులు గురించి మరిన్ని వివరాలు కోసం, కింది పత్రాలను చదవండి.

$వయసుకు సంబంధించిన అన్ని సూచికలు చివరి పుట్టిన రోజు నాటివి.
2నెలసరి విధానానికి, 3 నెలల ప్రీమియం ముందుగానే చెల్లించాలి. రెన్యువల్‌ ప్రీమియం చెల్లింపులను ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ (ఈసిఎస్) లేదా నిర్ధిష్టమైన సూచనల ద్వారా (ప్రీమియం నేరుగా బ్యాంక్ అకౌంట్ డెబిట్ ద్వారా లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా) మాత్రమే చెల్లించాలి.
నెలసరి సేలరీ సేవింగ్ స్కీమ్ (ఎస్‌ఎస్‌ఎస్) కోసం, ముందుగా 2 నెలల ప్రీమియం చెల్లించాలి మరియు రెన్యువల్‌ ప్రీమియం జీతం కోతల ద్వారా మాత్రమే అనుమతించబడుతుంది.

2E.ver.02-09/17 WEB TEL

కొనుగోలు నిర్ణయం తీసుకునేముందు భద్రత, నిర్వచనాలు, నిరాకరణలు, వేచివున్న వ్యవధి, నష్టాంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన వివరాలకు దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.

ఉత్పత్తి యొక్క ప్రారంభం తేదీ : 1 ఆగస్టు 2017

పన్ను ప్రయోజనా
పన్ను ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టాలకు అనుగుణంగా ఉంటాయి &సమయానుగుణంగా మారతాయి. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి
ప్లాన్ ప్రయోజనాల విభాగం క్రింద ప్రతి ఉత్పత్తి పేజీలో మరొక పన్ను నిరాకరణ ఉంటుంది. భారతదేశంలో వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు ఉంటాయి. తదుపరి వివరాల కోసం, మీరు మా వెబ్సైట్ను సందర్శించవచ్చు దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.

టోల్ ఫ్రీ ద్వారా ఇక్కడ కాల్ చేయండి

1800-103-4294(ప్రతిరోజు ఉదయం 8.30 am నుండి సాయంత్రం 9.30 pm)

ఇక్కడ మాకు ఇమెయిల్ చేయండి

online.cell@sbilife.co.in

SMS EBUY

SMS EBUY SCS

56161