క్లిష్టమైన అస్వస్థత ప్లాన్ ఆన్‌లైన్ - ఎస్‌బిఐ లైఫ్ పూర్ణ సురక్ష టర్మ్ పాలసీ కొనండి
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్బిఐ లైఫ్ - పూర్ణ సురక్ష

UIN: 111N110V01

ఉత్పత్తి కోడ్: 2F

null

ఎందుకంటే మీవాళ్ళ ఆప్యాయత, ఆవేదనగా మారకుండా ఉండేందుకు.

 • పెరుగుతున్న** క్రిటికల్ ఇల్‌నెస్‌ కవర్ గల టర్మ్ ఇన్సూరెన్స్‌ ప్లాన్
 • తీవ్ర అనారోగ్య నిర్ధారణ మీద ప్రీమియం మినహాయింపు లాభం
 • పాలసీ వ్యవధి కొనసాగుతున్నంత కాలం స్థిరమైన ప్రీమియం
Calculate Premium
ఇన్-బిల్ట్ క్రిటికల్ ఇల్‌నెస్‌ కవర్ గల నాన్ లింక్డ్ టర్మ్ ఇన్సూరెన్స్‌ ప్లాన్

వయసుతో పాటు మీ అవసరాలు మారుతుంటే, మీ ఆర్థిక ప్రణాళిక ఎందుకు మారడం లేదు?
మరింత సమర్థవంతమైన భద్రత కోసం, మీకు వయసు పెరిగే కొద్దీ ఎస్బిఐ లైఫ్ - పూర్ణ సురక్ష ప్లాన్తో మీ జీవితాన్ని మరియు క్రిటికల్ ఇల్‌నెస్‌ కవర్ను పునః సమతుల్య పరుచుకోండి.

క్రిటికల్ ఇల్నెస్ కవర్ గల ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తి వీటిని అందిస్తుంది:
 • భద్రత - మృత్యువు మరియు తీవ్ర అనారోగ్యం సంభవిస్తే విస్తృత భద్రత
 • సరళత్వం -ప్రతి పాలసీ వార్షికోత్సవం నాడు మీ జీవితాన్నిమరియు క్రిటికల్ ఇల్నెస్ కవర్ను పునఃసమతుల్యపరుస్తుంది
 • విశ్వనీయత -కవర్ చేయబడిన 36 తీవ్ర అనారోగ్యాలలో దేనికైనా నిర్ధారణ జరిగితే ఆర్థిక సహకారాన్ని అందించేందుకు ఏకమొత్తం చెల్లింపు మరియు భవిష్యత్తులోని అన్ని ప్రీమియంల సడలింపు.

జీవిత దశ పునఃసమతుల్యత లక్షణం అనేది మీరు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఎలా తోడ్పడుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? దిగువ పేర్కొన్న మా ప్రీమియం కాల్కులేటర్ని ప్రయత్నించండి.

 

ముఖ్యాంశాలు

null

Individual, Non-participating, Non-linked health insurance product

Buy Online Calculate Here
ఫీచర్‌లు
 
 • జీవిత దశ పునఃసమతుల్యత
 • విస్తృత క్రిటికల్ ఇల్‌నెస్‌ భద్రత
 • తీవ్ర అనారోగ్య నిర్ధారణతో ప్రీమియం మినహాయింపు
 • పాలసీ వ్యవధి కొనసాగుతున్నంత కాలం స్థిరమైన ప్రీమియం
ప్రయోజనాలు
భద్రత :
 • మృత్యువు మరియు తీవ్ర అనారోగ్యానికి విస్తృత బీమా భద్రతను పొందండి
 • ప్రతి పాలసీ వార్షికోత్సవం నాడు తీవ్ర అనారోగ్యం భద్రత పెరిగినప్పటికీ, ప్రీమియం స్థిరంగా ఉంటుంది.
సరళత్వం:
 • ప్రతి పాలసీ వార్షికోత్సవం నాడు జీవితం మరియు క్రిటికల్ ఇల్‌నెస్‌ భద్రత మధ్యలో బీమా రాశిని దానంతటదే సవరిస్తుంది.
విశ్వసనీయత:
 • 36 అపాయకరమైన అనారోగ్యాల నుంచి మీ ఆర్థిక వ్యవస్థను భద్రపరచుకోండి
 • కవర్ చేయబడిన ఏవైనా 36 తీవ్ర అనారోగ్యాలలో దేనికైనా నిర్ధారణ జరిగితే భవిష్యత్తులోని అన్ని ప్రీమియంలు సడలించడం జరుగుతుంది
జీవిత దశ పునఃసమతుల్యత:

`జీవిత దశ పునఃసమతుల్యత` లక్షణం అనేది జీవిత భద్రత మరియు క్రిటికల్ ఇల్నెస్ (సిఐ) భద్రత మధ్య భద్రతను పునఃసమతుల్యం చేస్తుంది.

పాలసీ ప్రారంభంలో, మూల బీమా మొత్తంను (ఎస్ఏ) జీవిత భద్రత బీమా మొత్తం (ఎస్ఏ) మరియు సిఐ బీమా మొత్తం (ఎస్ఏ) మధ్యలో 80:20 నిష్పత్తిలో వేరుచేయడం జరుగుతుంది. దిగువ పట్టికలో పేర్కొన్న విధంగా తదనంతరం ప్రతి పాలసీ వార్షికోత్సవం నాడు సిఐ ఎస్ఏ పెరగవచ్చు. ఎంచుకున్న పాలసీ వ్యవధి ప్రకారం పెరుగుదల అనేది ప్రథమ సిఐ ఎస్ఏ శాతంగా ఉంటుంది.


జీవిత భద్రత ఎస్ఏ లో తరుగుదల సిఐ ఎస్ఏ లో పెరుగుదలకు సమానంగా ఉంటుంది. బీమా మొత్తంలో మార్పు అనేది పాలసీ వార్షికోత్సవం నాడు మాత్రమే జరుగుతుంది.

పాలసీ వ్యవధి కొనసాగుతున్నంత కాలం మొత్తం మూల బీమా మొత్తం (జీవిత భద్రత ఎస్ఏ + సిఐ ఎస్ఏ) అంతే ఉంటుంది.జీవిత భద్రత: :

జీవిత బీమా తీసుకున్నవారు దురదృష్టవశాత్తు మరణిస్తే, మృత్యువు తేది నాటి ప్రభావిత^ జీవిత భద్రత చెల్లించడం జరుగుతుంది.
 
• క్రిటికల్ ఇల్‌నెస్‌ (సిఐ) ప్రయోజనం
భద్రతగల క్రిటికల్ ఇల్‌నెస్‌ నిర్ధారణ జరిగితే ప్రభావిత^క్రిటికల్ ఇల్‌నెస్‌ బీమా మొత్తం చెల్లించడం జరుగుతుంది. సిఐ ప్రయోజనం ఒక్కసారి మాత్రమే చెల్లించడం జరుగుతుంది మరియు ప్రయోజనం చెల్లించబడగానే ముగిసిపోతుంది.
 • క్రిటికల్ ఇల్‌నెస్‌ ప్రయోజనం కొరకు బతికి ఉండవలసిన వ్యవధి
  క్రిటికల్ ఇల్‌నెస్‌ నిర్ధారణ జరిగిన 14 రోజుల వ్యవధి తర్వాత జీవించివున్న పక్షంలోనే క్రిటికల్ ఇల్‌నెస్‌ ప్రయోజనం చెల్లించడం జరుగుతుంది. మరోమాటలో చెప్పాలంటే, భద్రతగల క్రిటికల్ ఇల్‌నెస్‌ నిర్ధారణ జరిగిన 14 రోజుల లోపున జీవిత బీమా తీసుకున్నవారు మరణిస్తే క్రిటికల్ ఇల్‌నెస్‌ ప్రయోజనం చెల్లించడం జరగదు.
 • క్రిటికల్ ఇల్‌నెస్‌ ప్రయోజనం కొరకు వేచివుండవలసిన వ్యవధి
  రిస్కు ప్రారంభం లేదా పునఃనెలకొలిపిన తేది ఏది తర్వాత వస్తే దాని నుంచి 90 రోజుల వరకు వేచి ఉండవలసిన వ్యవధి ఉంటుంది, వేచి ఉండే వ్యవధిలో క్లెయిం సంభవిస్తే క్రిటికల్ ఇల్‌నెస్‌ ప్రయోజనం చెల్లించడం జరగదు.
  గమనిక: భద్రతగల 36 అనారోగ్యాల నిర్వచనాలు మరియు వాటి మినహాయింపుల కోసం దయచేసి బ్రోచర్ని చూడండి.
   

ప్రీమియం సడలింపు ప్రయోజనం :
ఒక్కసారి కంపెనీ ద్వారా సిఐ కింద క్లెయిం స్వీకరించడం జరిగితే, వైద్య పరిస్థితి రోగ నిర్ధారణ తేది నుంచి మిగితా పాలసీ వ్యవధి అంతా అన్ని భవిష్యత్తు ప్రీమియంలను మాఫీ చేయడం జరుగుతుంది. పాలసీలో మిగిలిన ప్రయోజనాలు పాలసీ వ్యవధి ఉన్నంత కాలం కొనసాగుతూనే ఉంటాయి. ఒకసారి ప్రీమియంలు సడలించిన తర్వాత జీవితదశ పునఃసమతుల్యత అమలులో వుండడం ఆగిపోతుంది మరియు తదనంతరం ప్రభావితమైన జీవిత భద్రత ఎస్ఏ స్థిరంగా కొనసాగుతుంది.

మేచ్యురిటి ప్రయోజనం :
ఈ ప్లాన్ కింద ఎలాంటి మెచ్యూరిటి ప్రయోజనం ఉండదు

పన్ను ప్రయోజనాలు*  

^ప్రభావిత బీమా మొత్తం అనేది బీమా తీసుకునే సంఘటన జరిగిన పాలసీ సంవత్సరంలో వర్తించే బీమా రాశి.
ఎస్బిఐ లైఫ్ - పూర్ణ సురక్షకి సంబంధించిన రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న డాక్యుమెంట్లను శ్రద్ధగా చదవండి.

$వయసుకు సంబంధించిన అన్ని సూచికలు చివరి పుట్టిన రోజు నాటివి.

#నెలసరి విధానానికి, 3 నెలల ప్రీమియం ముందుగానే చెల్లించాలి. రెన్యువల్‌ ప్రీమియం చెల్లింపులను ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ (ఈసిఎస్) లేదా నిర్ధిష్టమైన సూచనల ద్వారా (ప్రీమియం నేరుగా బ్యాంక్ అకౌంట్ డెబిట్ ద్వారా లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా) మాత్రమే చెల్లించాలి.

నెలసరి సేలరీ సేవింగ్ స్కీమ్ (ఎస్‌ఎస్‌ఎస్) కోసం, ముందుగా 2 నెలల ప్రీమియం చెల్లించాలి మరియు రెన్యువల్‌ ప్రీమియం జీతం కోతల ద్వారా మాత్రమే అనుమతించబడుతుంది.

## ప్రమాణిత జీవితాన్ని పరిగణలోకి తీసుకొని గరిష్ట ప్రీమియం.

2F.ver.02-01/18 WEB TEL


ఇందులో ఉండే రిస్కులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి కొనుగోలును నిర్ధారించడానికి ముందు విక్రయ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.

**ఎంచుకున్న పాలసీ ఆధారంగా ప్రతి పాలసీ వార్షికోత్సవం నాడు జీవితం మరియు క్రిటికల్ ఇల్‌నెస్ భద్రతను పునఃసమతుల్యపరచుకోవడం. పాలసీ వ్యవధి కొనసాగుతున్నంత కాలం మొత్తం మూల బీమా రాశి స్థిరంగా ఉంటుంది.

*పన్ను ప్రయోజనాలు :

కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే ఆదాయం పన్ను నిబంధనల ప్రకారం మీరు పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు. మరిన్ని వివరాల కోసం మీరు మా వెబ్సైట్ని సందర్శించవచ్చు.వివరాల కోసం దయచేసి పన్ను సలహాదారులను సంప్రదించండి.
 

టోల్ ఫ్రీ ద్వారా ఇక్కడ కాల్ చేయండి

1800-103-4294(ప్రతిరోజు ఉదయం 8.30 am నుండి సాయంత్రం 9.30 pm)

ఇక్కడ మాకు ఇమెయిల్ చేయండి

online.cell@sbilife.co.in

SMS EBUY

SMS EBUY PS

56161