ఎస్.బి.ఐ లైఫ్ - స్మార్ట్ షీల్డ్ | భారతదేశములోని అత్యుత్తమ టర్మ్ బీమా ప్లాన్‌లలో ఒకటి
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ షీల్డ్

UIN: 111N067V07

ఉత్పత్తి కోడ్ : 45

ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ షీల్డ్

పెరిగే మీ
ఆకాంక్షలతో
పెరుగుతూ పోయే
వ్యవధి భద్రత.

ఒక వ్యక్తిగత, నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్యూర్ రిస్క్ ప్రీమియం ఉత్పత్తి.

వయసు పెరిగే కొద్ది బాధ్యతలు కూడా పెరుగుతాయి. అందుకే ప్రణాళిక చేసుకొని సాగిపోండి ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ షీల్డ్ తో, దీని ద్వారా మీ ఆత్మీయులకు భద్రత కలిగించుకోండి జీవిత భద్రత ఎంపికతో. మీ వయసు పెరిగేకొద్ది ఇది కూడా పెరిగి మరియు మీ కలలు సాకారం చేసుకునేందుకు చింతలను దూరం చేస్తుంది.

కీలకమైన లాభాలు :
  • స్థాయి వ్యవధి బీమా మరియు పెరుగుతూ పోయే వ్యవధి బీమా ఎంపికలను అందించే ప్యూర్ టర్మ్ ప్లాన్
  • మాములు ఖర్చుకే రెండు రైడర్# ఎంపికల ద్వారా మీ భద్రతను పెంచుకోండి
  • పన్ను లాభాలతో^ అనూహ్యమైన సంఘటన తలెత్తుతే మీ కుటుంబం ఆర్థిక భవిష్యత్తుకు భద్రత కలిగించుకోండి

#ఎస్‌బిఐ లైఫ్ - యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ (UIN:111B015V03) మరియు ఎస్‌బిఐ లైఫ్ - యాక్సిడెంటల్ టోటల్ అండ్ పర్మనెంట్ డిసెబిలిటి బెనిఫిట్ రైడర్(UIN:111B016V03)

ముఖ్యాంశాలు

ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ షీల్డ్

వ్యక్తిగత, నాన్‌ లింక్డ్‌, నాన్‌-పార్టిసిపేటింగ్‌ లైఫ్ ఇన్సూరెన్స్ ప్యూర్ రిస్క్ ప్రీమియం ఉత్పత్తి

plan profile

కవిత ఈ ప్యూర్ టర్మ్ ప్లాన్‌తో తన లేనప్పుడు కూడా తన కుటుంబం యొక్క అవసరాలకు తగిన మొత్తం సమకూరుతుందని తెలుసు కనుక ఎలాంటి చింత లేకుండా జీవిస్తుంది.

ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్‌షీల్డ్‌తో మీ కుటుంబం కోసం మీరు ఆర్థిక సంరక్షణను ఎలా అందించవచ్చో తెలుసుకోవడానికి దిగువ ఫారమ్ ఫీల్డ్‌లను పూరించండి.

DOB:

Gender:

Male Female Third Gender

Staff:

Yes No

Smoker:

Yes No

Let's finalize the policy duration you are comfortable with...

Plan

Policy Term

5 62

A little information about the premium options...

Premium Frequency

Sum Assured

25 Lakhs No limit

Let's finalize the rider options...

Term For ADB Rider

5 57

ADB Rider Sum Assured

25,000 50,00,000

Term For ATPDB Rider

5 57

ATPDB Rider Sum Assured

25,000 50,00,000

Reset
sum assured

Sum Assured

Basic


premium frequency

Premium frequency

Premium amount
(excluding taxes)


premium paying

Premium Paying Term


policy term

Policy Term

Give a Missed Call

ప్రత్యేకతలు

  • అనూహ్యమైన సంఘటన తలెత్తుతే మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు భద్రత దొరుకుతుంది
  • రెండు ఎంపికలను అందించే ప్యూర్ వ్యవధి ప్లాన్ - లెవెల్ వ్యవధి హామీ మరియు పెంపొందించబడే వ్యవధి హామీ
  • రెండు రైడర్ ఎంపికలతో అందుబాటైన ధరకే విస్తృత భద్రత పొందండి

ప్రయోజనాలు

భద్రత
  • మీ ఆత్మీయుల కోసం ఆర్థిక భద్రత యొక్క దృఢమైన పునాది వెయ్యండి
సౌలభ్యం
  • మీ ఆర్థిక అవసరాలకు అత్యుత్తమంగా సరిపోయే రెండు ప్లాన్ ఎంపికలను ఎంచుకోండి 
అందుబాటు
  • సరసమైన ధరకే రెండు రైడర్ ఎంపికలతో మీ భద్రతను పెంపొందించుకోండి
  • ఎస్‌బిఐ లైఫ్ - యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్  (UIN: 111B015V03)
  • ఎస్‌బిఐ లైఫ్ - యాక్సిడెంటల్ టోటల్ అండ్ పర్మినెంట్ డిసేబులిటీ బెనిఫిట్ రైడర్  (UIN: 111B016V03)
  • మీరు పొగతాగనివారు అయితే తక్కువ ప్రీమియం పారితోషికాన్ని అందిస్తుంది
  •  పెద్ద బీమా రాశికి డిస్కౌంట్
పన్ను ప్రయోజనాలను పొందండి*

మృత్యువు లాభం:

పాలసీ వ్యవధి కొనసాగుతున్నప్పుడు జీవిత బీమా తీసుకున్నవారు దురదృష్టవశాత్తున మరణిస్తే,  ఎంచుకున్న ప్లాన్ ప్రత్యామ్నాయం పైన ఆధారపడి నామిని లాభాలను పొందుతారు.
  • లెవెల్ వ్యవధి హామీ: మృత్యువు తేది నాడు ప్రభావితమైన బీమా రాశిని ఎంచుకున్న లెవెల్ బీమా రాశి అంటారు.
  • పెంపొందించబడే వ్యవధి హామీ @ 5% సులభమైనది ప్ర.సం: మృత్యువు తేది నాడు ప్రభావితమైన బీమా రాశి, సులభమైన 5% ప్రతి సంవత్సరం చొప్పున పెరిగే బీమా రాశి.


మేచ్యురిటి లాభం :

ఈ ఉత్పత్తి కింద ఎలాంటి మేచ్యురిటి లాభం ఉండదు.

రైడర్స్ :
  • ఎస్‌బిఐ లైఫ్ - యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ (UIN: 111B015V03):
    దుర్ఘటన మూలంగా మృత్యువు సంభవిస్తే, మాములు మృత్యువు లాభంతో పాటు రైడర్ బీమా రాశి చెల్లించబడుతుంది.   
  • ఎస్‌బిఐ లైఫ్ - యాక్సిడెంటల్ టోటల్ అండ్ పర్మినెంట్ డిసేబులిటీ బెనిఫిట్ రైడర్ (UIN: 111B016V03)
    పాలసీ దస్తావేజు నిర్వచనం ప్రకారం జీవిత బీమా తీసుకున్నవారు పూర్తి శాశ్వత వైకల్యం లాభానికి అర్హత పొందితే, రైడర్ బీమా రాశి చెల్లించబడుతుంది. లాభాలకు సంబంధించిన వివరాల కోసం దయచేసి పాలసీ దస్తావేజును చూడండి.

గమనిక: రైడర్ బీమా రాశి మూల బీమా రాశికంటే ఎక్కువ ఉండకూడదు. ఈ రైడర్స్ లెవెల్ వ్యవధి హామీ మొత్తం మరియు పెరిగే వ్యవధి హామీ మొత్తం ప్లాన్ ఎంపికలు రెండింటికి అందుబాటులో ఉంటాయి.  పెరిగే వ్యవధి హామీ మొత్తం ఎంచుకున్నప్పటికి, రైడర్స్‌కి లెవెల్ భద్రత ఉంటుంది.

*పన్ను ప్రయోజనాలు:

కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే  ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం మీరు  పన్ను  ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. మరిన్ని వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చెయ్యండి. వివరాల కోసం దయచేసి పన్ను సలహాదారులను సంప్రదించండి.

ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ షీల్డ్
^వయసుకు సంబంధించిన అన్ని సూచికలు చివరి పుట్టిన రోజు నాటివి.
**రెండు ప్లాన్ ఎంపికలకు, లెవెల్ టర్మ అష్యూరెన్స్ మరియు ఇంక్రీజింగ్ టర్మ్ అష్యూరెన్స్.
#నెలసరి విధానానికి, 3 నెలల వరకు ప్రీమియం ముందుగానే చెల్లించాలి. రెన్యువల్‌ ప్రీమియం చెల్లింపులను ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ (ఈసిఎస్) లేదా నిర్ధిష్టమైన సూచనల ద్వారా (ప్రీమియం నేరుగా బ్యాంక్ అకౌంట్ డెబిట్ ద్వారా లేదా క్రెడిట్ కార్డ్  ద్వారా) మాత్రమే చెల్లించాలి. నెలసరి సేలరీ సేవింగ్ స్కీమ్ (ఎస్‌ఎస్‌ఎస్) కోసం, ముందుగా 2 నెలల వరకు ప్రీమియం చెల్లించాలి మరియు రెన్యువల్‌ ప్రీమియం జీతం కోతల ద్వారా మాత్రమే అనుమతించబడుతుంది.

NW/45/ver1/03/22/WEB/TEL

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.
నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన రైడర్స్‌ వివరాల కోసం దయచేసి రైడర్ బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.

*పన్ను ప్రయోజనా
పన్ను లాభాలు, ఆదాయ పన్ను నియమాల ప్రకారం ఉంటాయి మరియు సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.
కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే  ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం మీరు  పన్ను  ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. మరిన్ని వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చెయ్యండి. వివరాల కోసం దయచేసి పన్ను సలహాదారులను సంప్రదించండి.