ఎస్.బి.ఐ లైఫ్ - స్మార్ట్ షీల్డ్ | భారతదేశములోని అత్యుత్తమ టర్మ్ బీమా ప్లాన్‌లలో ఒకటి
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ షీల్డ్

UIN: 111N067V05

Product Code: 45

null

ఆనందమైన సంఘటనలు. భద్రంగా ఉండండి.

  • బాధ్యతల నుండి ఉపశమనాన్ని అందించే ప్లాన్ ఎంపికలు
  • మూడు అనుబంధాంశాల ఎంపికలు
  • ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం రివార్డ్‌లు
  • పెద్ద హామీ మొత్తంపై రిబేట్లు
సాంప్రదాయక నాన్ పార్టిసిపేటింగ్ ప్యూర్ టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్

ఏదైనా దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు మీ కుటుంబ ఆర్థిక అవసరాలు కోసం ప్లాన్ చేశారా?

ఇప్పుడు మీరు తగిన సంరక్షణ కోసం వారికి ఆర్థిక అవసరాలకు సహాయపడాలి. ప్యూర్ టర్మ్ ప్లాన్ అయిన ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ షీల్డ్ కోసం దరఖాస్తు చేయండి మరియు మీ కుటుంబం ఆర్థికంగా పటిష్టంగా ఉంటుంది కనుక ప్రశాంతంగా ఉండవచ్చు.

ఈ టర్మ్ ప్లాన్ వీటిని అందిస్తుంది –
  • భద్రత – మీ కుటుంబానికి ఆర్థిక సంరక్షణను అందిస్తుంది
  • సౌలభ్యత – మీ అవసరాలకు తగినట్లు రెండు ప్లాన్ ఎంపికల నుండి ఒకదానిని ఎంచుకోండి
  • చౌకైనది – రైడర్ ప్రయోజనాలు చౌకైన ధరలో

మీ కుటుంబ భవిష్యత్తును సంరక్షించుకోవడం ఎంత చౌక తెలుసుకోవడానికి మా ప్రయోజన ఉదాహరణను దిగువన ప్రయత్నించండి.

మీ కుటుంబం భవిష్యత్తులో ఆర్థికంగా సురక్షితంగా ఉండటానికి ఈ రోజే పెట్టుబడి పెట్టండి.

ముఖ్యాంశాలు

null

సాంప్రదాయక నాన్ పార్టిసిపేటింగ్ ప్యూర్ టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్

ఫీచర్‌లు
  • మీ కుటుంబం యొక్క ఆర్థిక భవిష్యత్తును ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంరక్షిస్తుంది
  • ప్యూర్ టర్మ్ ప్లాన్ ఈ రెండు ఎంపికలను అందిస్తుంది – లెవల్ టర్మ్ ఎస్యూరెన్స్ మరియు ఇంక్రీజింగ్ టర్మ్ ఎస్యూరెన్స్
  • మూడు రైడర్ ఎంపికలతో చౌకైన ధరతో సమగ్ర కవరేజ్ పొందండి
ప్రయోజనాలు
భద్రత
  • మీకు ఇష్టమైన వారికి పటిష్టమైన ఆర్థిక భద్రతను కల్పించండి
సరళత
  • మీ ఆర్థిక అవసరాలకు ఉత్తమంగా సరిపోయే రెండు ప్లాన్ ఎంపికల్లో ఒకదానిని ఎంచుకోండి
చౌకైనది
  • చౌకైన ధరతో మూడు రైడర్ ఎంపికల ద్వారా మీ కవరేజ్ పెంచుకోండి
    • ఎస్‌బిఐ లైఫ్ - ప్రమాద మరణానంతర లబ్ధి అనుబంధాంశం
    • ఎస్‌బిఐ లైఫ్ - ప్రమాదంలో పూర్తి శాశ్వత వైకల్య అనుబంధాంశం
    • ఎస్‌బిఐ లైఫ్ – ప్రాణాంతక వ్యాధి సంరక్షణ 13 అననుబంధిత అనుబంధాంశం
  • ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి ప్రీమియం తగ్గింపులు
  • పెద్ద హామీ మొత్తంపై రిబేట్లు
పన్ను ప్రయోజనాలను పొందండి*
మరణానంతర లబ్ది:
దురదృష్టవశాత్తూ, పాలసీ వ్యవధిలో జీవిత బీమా పొందిన వ్యక్తి మరణిస్తే, ఎంచుకొన్న ప్లాన్ ఎంపిక ఆధారంగా నామినీ ప్రయోజనాలను స్వీకరిస్తారు.
  • లెవల్ టర్మ్ హామీ: మరణించిన తేదీనాటికి ప్రభావిత సమ్ ఎస్యూరెడ్ అనేది ఎంచుకున్న లెవల్ సమ్ ఎస్యూరెడ్ అవుతుంది.
  • పెరిగే టర్మ్ ఎస్యూరెన్స్ @ 5%: మరణించిన తేదీనాటికి ప్రభావిత సమ్ ఎస్యూరెడ్ అనేది సంవత్సరానికి సాధారణ 5%తో పెరుగుదలతో సమ్ ఎస్యూరెడ్ అవుతుంది.
మెచ్యూరిటీ లబ్ధి:
ఈ ఉత్పత్తికి ఎలాంటి మెచ్యూరిటీ ప్రయోజనాలు లేవు.
అనుబంధాంశాలు:
  • ఎస్‌బిఐ లైఫ్ - ప్రమాద మరణానంతర లబ్ధి అనుబంధాంశం (UIN: 111B015V02)
    ప్రమాదం కారణంగా మరణించిన పక్షంలో, సాధారణ మరణానంతర లబ్ధితో పాటు అనుబంధాంశ హామీ మొత్తం చెల్లించబడుతుంది.
  • ఎస్‌బిఐ లైఫ్ - ప్రమాదంలో పూర్తి శాశ్వత వైకల్య అనుబంధాంశం (UIN: 111B016V02)br /> పాలసీ పత్రంలో నిర్వచించినట్లుగా పూర్తి శాశ్వత వైకల్య లబ్ధి పొందే అర్హత ఉన్నట్లు గుర్తించబడిన జీవిత బీమా పొందిన వ్యక్తికి అనుబంధాంశ హామీ మొత్తం చెల్లించబడుతుంది. ప్రయోజనం యొక్క వివరాలు కోసం, దయచేసి పాలసీ పత్రాన్ని చూడండి.
  • ఎస్‌బిఐ లైఫ్ – ప్రాణాంతక వ్యాధి సంరక్షణ 13 అననుబంధిత అనుబంధాంశం (UIN: 111B025V02)
    పాలసీదారుకి పేర్కొన్న 13 వ్యాధుల్లో ఏదైనా ఉన్నట్లు నిర్ధారించబడితే అనుబంధాంశ హామీ మొత్తం చెల్లించబడుతుంది. భద్రత అందించబడే వ్యాధుల గురించి వివరాల కోసం, దయచేసి అనుబంధాంశ కరపత్రాన్ని చూడండి.

గమనిక: రైడర్ సమ్ ఎస్యూరెడ్ బేసిక్ సమ్ ఎస్యూరెడ్ కంటే ఎక్కువగా ఉండకూడదు. ఈ రైడర్‌లు లెవల్ టర్మ్ అస్యూరెన్స్ మరియు ఇంక్రీజింగ్ టర్మ్ ఎస్యూరెన్స్ ప్లాన్ ఎంపికలు రెండింటికీ అందుబాటులో ఉన్నాయి. రైడర్‌లు ఇంక్రీజింగ్ టర్మ్ ఎస్యూరెన్స్‌ను ఎంచుకున్నప్పటికీ లెవల్ కవర్ కలిగి ఉంటారు.
*పన్ను ప్రయోజనాలు

మీకు వర్తించదగిన ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఆదాయ పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత ఉంది, ఇవి కాలానుగుణంగా జరిగే మార్పుకు లోబడి ఉంటాయి. మీరు తదుపరి వివరాల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు:http://www.sbilife.co.in/sbilife/content/21_3672#5. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారుని సంప్రదించండి.

ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ షీల్డ్ యొక్క ప్రమాద కారకాలు, నిబంధనలు మరియు షరతులు గురించి మరిన్ని వివరాలు కోసం, కింది పత్రాలను చదవండి
^ వయసుకు సంబంధించి అన్ని సూచనలు చివరి పుట్టినరోజు నాటికి వయస్సుగా ఉంటాయి.
# నెలవారీ మోడ్ కోసం, 3 నెలల ప్రీమియాన్ని ముందుగానే చెల్లించాలి మరియు పునరుద్ధరణ ప్రీమియం చెల్లింపుని ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ (ECS) లేదా స్టాండింగ్ ఆదేశాల ద్వారా చెల్లించాలి (చెల్లింపుని బ్యాంక్ ఖాతా నుండి డైరెక్ట్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు).
నెలవారీ జీతం ఆదా స్కీమ్ (SSS) కోసం, 2 నెలల ప్రీమియాన్ని ముందుగానే చెల్లించాలి మరియు పునరుద్ధరణ ప్రీమియం చెల్లింపు జీతంలో కోత ద్వారా మాత్రమే అనుమతించబడుతుంది.

45.ver.01-10-18 WEB TEL

ఇందులో ఉండే రిస్కులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి కొనుగోలును నిర్ధారించడానికి ముందు విక్రయ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.
అనుబంధాంశాలు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి అనుబంధాంశ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.

*పన్ను ప్రయోజనా
పన్ను ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టాలకు అనుగుణంగా ఉంటాయి &సమయానుగుణంగా మారతాయి. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి
ప్లాన్ ప్రయోజనాల విభాగం క్రింద ప్రతి ఉత్పత్తి పేజీలో మరొక పన్ను నిరాకరణ ఉంటుంది. భారతదేశంలో వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు ఉంటాయి. తదుపరి వివరాల కోసం, మీరు మా వెబ్సైట్ను సందర్శించవచ్చు దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.

టోల్ ఫ్రీ ద్వారా ఇక్కడ కాల్ చేయండి

1800 267 9090(ప్రతిరోజు ఉదయం 9.00 నుండి సాయంత్రం 9.00)

ఇక్కడ మాకు ఇమెయిల్ చేయండి

info@sbilife.co.in