ఎస్.బి.ఐ లైఫ్ - సరళ్ షీల్డ్ | భారతదేశంలో కుటుంబాల కొరకు అత్యుత్తమ అవధి బీమా
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ – సరళ షీల్డ్

UIN: 111N066V02

Product Code: 47

null

మీ కుటుంబానికి రక్షణ కల్పించండి, వారి కలలను సురక్షితం చేయండి.

  • మూడు ప్లాన్ ఎంపికల నుండి ఎంచుకోండి
  • రెండు రైడర్ ఎంపికలు
  • అవాంతర రహిత, అనుకూలమైన మరియు సులభమైన మంజూరు విధానం.
  • అధిక మొత్తంలో ఎస్యూరెడ్ మరియు మహిళలకు రిబేట్లు
సాంప్రదాయక నాన్-పార్టిసపేటింగ్ ప్యూర్ టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్

ఊహించని సంఘటన జరిగినప్పుడు మీ కుటుంబంలోని వ్యక్తులు వారి కలలను సాకారం చేసుకోవడానికి అవకాశం కల్పించాలని భావిస్తున్నారా?
ఎస్‌బిఐ లైఫ్- సరళ షీల్డ్‌తో, మీరు వారి కలలు మరియు వారి భవిష్యత్తుకు సంరక్షించే సురక్షితమైన కవర్‌ను రూపొందించవచ్చు. ఈ ప్యూర్ టర్మ్ ప్లాన్‌తో మీరు మీ కుటుంబానికి ఆర్థిక సంరక్షణను చౌకైన దరలో మరియు సులభంగా అందించగలరు.

ఎస్‌బిఐ లైఫ్ – సరళ షీల్డ్ కింది ప్రయోజనాలను మీకు అందిస్తుంది:
  • భద్రత – మీ కుటుంబానికి ఆర్థిక సంరక్షణను అందించడానికి
  • సౌలభ్యం – మూడు ప్లాన్ ఎంపికల్లో ఒకదానిని ఎంచుకోవడానికి
  • చౌకైనది – చౌకైన ధరలో రైడర్ ప్రయోజనాలు ద్వారా

దిగువ మా ప్రయోజన ఉదాహరణను పరిశీలించండి మరియు మీ కుటుంబం భవిష్యత్తుకు మీరు ఏ విధంగా సంరక్షణను అందించాలో తెలుసుకోండి.
ఏమీ జరిగినప్పటికీ మీ కుటుంబ సభ్యులు వారి కలలు సాకారం చేసుకోవడానికి అవకాశాలు కల్పించండి.

ముఖ్యాంశాలు

null

సాంప్రదాయక నాన్-పార్టిసపేటింగ్ ప్యూర్ టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్

రాహుల్ ఇప్పుడు ఈ ప్యూర్ టర్మ్ ప్లాన్‌తో తన కుటుంబ సభ్యుల కలలు మరియు వారి భవిష్యత్తును సురక్షితం చేసుకున్నారు.

ఎస్‌బిఐ లైఫ్ – సరళ షీల్డ్‌తో మీ కుటుంబం యొక్క భవిష్యత్తును ఏ విధంగా సంరక్షించుకోవచ్చో తెలుసుకోవడానికి దిగువ ఫారమ్ ఫీల్డ్‌ల్లో వివరాలను నమోదు చేయండి.

Name:

DOB:

Gender:

Male Female

Kerala Resident:

Yes No

Let's finalize the policy duration you are comfortable with...

Policy Term

5 30

Plan

Level Term Assurance

Decreasing Term Assurance (Loan Protection)

Decreasing Term Assurance (Family Income Protection)


A little information about the premium options...

Premium Frequency

Loan Rate of Interest

6 20

Sum Assured

7,50,000 24,00,000

Let's finalize the rider options...

SBI Life - Accidental Death Benefit Rider(UIN: 111B015V02):

Term For ADB Rider

5 30

ADB Rider Sum Assured

25,000 50,00,000

SBI Life - Accidental Total and Permanent Disability Benefit Rider(UIN: 111B016V02) :

Term For ATPDB Rider

5 30

ATPDB Rider Sum Assured

25,000 50,00,000

Reset

Sum Assured


Premium frequency

Premium amount


Premium Payment Term


Policy Term

Give a Missed Call
ఫీచర్‌లు
 
  • ఊహించని సంఘటన జరిగినప్పుడు మీ కుటుంబం యొక్క ఆర్థిక భవిష్యత్తును సంరక్షించండి
  • మూడు ప్లాన్ ఎంపికలు ద్వారా సమగ్ర కవరేజ్
  • రెండు ప్రీమియం చెల్లింపు నియమాలు – ఒక ప్రీమియం మరియు సాధారణ ప్రీమియం
  • రెండు రైడర్ ఎంపికలతో చౌకైన ధరలో సమగ్ర కవరేజ్ పొందండి
  • అత్యధిక మొత్తం హామీ కోసం రిబేట్లు
  • స్త్రీలకు ప్రత్యేక ప్రీమియం తగ్గింపులు
ప్రయోజనాలు
భద్రత
  • దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు మీపై ఆధారపడి ఉన్న వ్యక్తులకు సురక్షితమైన పరిస్థితులను అందిస్తుంది
సరళత
  • మీ సంరక్షణ అవసరాలకు తగినట్లు ప్లాన్ ఎంపికలను ఎంచుకోవచ్చు
  • ప్రీమియం చెల్లింపు వ్యవధిని మరియు ఫ్రీక్వెన్సీని మీకు తగిన విధంగా ఎంచుకోవచ్చు
చౌకైనది
  • సాధారణ ధరతో రెండు రైడర్ ఎంపికల ద్వారా మీ కవరేజ్ పెంచుకోండి
    • ఎస్‌బిఐ లైఫ్ - ప్రమాద మరణానంతర లబ్ధి అనుబంధాంశం
    • ఎస్‌బిఐ లైఫ్ - ప్రమాదంలో పూర్తి శాశ్వత వైకల్య అనుబంధాంశం
  • అత్యధిక మొత్తం హామీపై ధర తగ్గింపులు
  • మహిళల కోసం తక్కువ మొత్తం ప్రీమియంలు
పన్ను ప్రయోజనాలను పొందండి*
మరణానంతర లబ్ధి:
  • దురదృష్టవశాత్తూ, పాలసీ వ్యవధిలో జీవిత బీమా పొందిన వ్యక్తి మరణిస్తే, ఎంచుకొన్న ప్లాన్ ఎంపిక ఆధారంగా నామినీ ప్రయోజనాలను స్వీకరిస్తారు.
మెచ్యూరిటీ లబ్ధి:
  • టర్మ్ చివరలో జీవించి ఉండే ప్రయోజనం ఏదీ అందుబాటులో ఉండదు.
అనుబంధాంశాలు:
  • ఎస్‌బిఐ లైఫ్ - ప్రమాద మరణానంతర లబ్ధి అనుబంధాంశం (UIN: 111B015V02) ప్రమాదం కారణంగా మరణించిన పక్షంలో, సాధారణ మరణానంతర లబ్ధితో పాటు అనుబంధాంశ హామీ మొత్తం చెల్లించబడుతుంది.
  • ఎస్‌బిఐ లైఫ్ - ప్రమాదంలో పూర్తి శాశ్వత వైకల్య అనుబంధాంశం (UIN: 111B016V02)పాలసీ పత్రంలో నిర్వచించినట్లుగా పూర్తి శాశ్వత వైకల్య లబ్ధి పొందే అర్హత ఉన్నట్లు గుర్తించబడిన జీవిత బీమా పొందిన వ్యక్తికి అనుబంధాంశ హామీ మొత్తం చెల్లించబడుతుంది.
*పన్ను ప్రయోజనాలు

మీకు వర్తించదగిన ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఆదాయ పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత ఉంది, ఇవి కాలానుగుణంగా జరిగే మార్పుకు లోబడి ఉంటాయి. మీరు తదుపరి వివరాల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు: http://www.sbilife.co.in/sbilife/content/21_3672#5. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారుని సంప్రదించండి.

ఎస్‌బిఐ లైఫ్ – సరళ్ షీల్డ్ యొక్క ప్రమాద కారకాలు, నిబంధనలు మరియు షరతులు గురించి మరిన్ని వివరాలు కోసం, కింది పత్రాలను చదవండి.
 
^ వయసుకు సంబంధించి అన్ని సూచనలు చివరి పుట్టినరోజు నాటికి వయస్సుగా ఉంటాయి.
# నెలవారీ మోడ్ కోసం, 3 నెలల ప్రీమియాన్ని ముందుగానే చెల్లించాలి మరియు పునరుద్ధరణ ప్రీమియం చెల్లింపుని ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ (ECS) లేదా స్టాండింగ్ ఆదేశాల ద్వారా చెల్లించాలి (చెల్లింపుని బ్యాంక్ ఖాతా నుండి డైరెక్ట్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు).
నెలవారీ జీతం ఆదా స్కీమ్ (SSS) కోసం, 2 నెలల ప్రీమియాన్ని ముందుగానే చెల్లించాలి మరియు పునరుద్ధరణ ప్రీమియం చెల్లింపు జీతంలో కోత ద్వారా మాత్రమే అనుమతించబడుతుంది.

47.ver.03-06/17 WEB TEL

ఇందులో ఉండే రిస్కులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి కొనుగోలును నిర్ధారించడానికి ముందు విక్రయ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.
అనుబంధాంశాలు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి అనుబంధాంశ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.

*పన్ను ప్రయోజనా
పన్ను ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టాలకు అనుగుణంగా ఉంటాయి &సమయానుగుణంగా మారతాయి. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి
ప్లాన్ ప్రయోజనాల విభాగం క్రింద ప్రతి ఉత్పత్తి పేజీలో మరొక పన్ను నిరాకరణ ఉంటుంది. భారతదేశంలో వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు ఉంటాయి. తదుపరి వివరాల కోసం, మీరు మా వెబ్సైట్ను సందర్శించవచ్చు దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.

టోల్ ఫ్రీ ద్వారా ఇక్కడ కాల్ చేయండి

1800 267 9090(ప్రతిరోజు ఉదయం 9.00 నుండి సాయంత్రం 9.00)

ఇక్కడ మాకు ఇమెయిల్ చేయండి

info@sbilife.co.in