ఋణ సంరక్షణ బీమా ప్లాన్ | ఎస్‌బిఐ లైఫ్ ఋణ రక్ష
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్- ఆర్‌ఐఎన్ఎన్ రక్ష

UIN: 111N078V03

null

మీ కుటుంబం వారసత్వంగా కలిగి ఉండేది మీ అప్పులను కాదు.

  • మీ రుణం కోసం సమగ్ర జీవిత బీమా రక్షణ
  • రుణ రక్షణ టర్మ్ ఎంచుకొనే అవకాశం
  • సౌకర్యవంతమైన ప్రీమియం చెల్లింపు ఎంపికలు
  • ఎస్‌బిఐ లైఫ్ - ప్రమాదంలో పూర్తి శాశ్వత వైకల్య అనుబంధాంశం
సమూహం, రుణ జీవితం, తగ్గుదలతో టర్మ్ హామీ ప్లాన్

మరణం సంభవించినప్పుడు మీ రుణ చెల్లింపుతో మీ కుటుంబం వ్యవహరించవలసి ఉంటుందని ఆందోళన పడుతున్నారా?

మీ ఆందోళనలను ఎస్‌బిఐ లైఫ్ – ఆర్ఐఎన్ఎన్‌ రక్షతో పక్కన పెట్టండి. ఈ ప్లాన్ మీ రుణాన్ని కవర్ చేస్తుంది మరియు మరణం సంభవించినప్పుడు మీ ఆర్థిక సంస్థకు చెల్లిస్తుంది.

ఎస్‌బిఐ లైఫ్ – ఆర్ఐఎన్ఎన్ రక్ష ప్రతిపాదిస్తుంది-
  • భద్రత – మీ రుణ బకాయిల భారం నుంచి మీ కుటుంబానికి రక్షణ కల్పించడం ద్వారా
  • నమ్మకం – మీ రుణ చెల్లింపు పట్ల జాగ్రత్త తీసుకోవడుతుందన్న హామీ ద్వారా
  • సరళత – మీ అవసరాలకు అనుగుణంగా బీమా మొత్తం, రుణ బీమా మొత్తం మరియు ప్రీమియం తరచుదనం ఎంచకోవచ్చు

రుణ-రహితంగా జీవితాన్ని ఆస్వాదించడానికి మీ ప్రియతములను సాధికారులను చేయండి!

ముఖ్యాంశాలు

null

సమూహం, రుణ జీవితం, తగ్గుదలతో టర్మ్ హామీ ప్లాన్

ఫీచర్‌లు

  • లైఫ్ ఇన్స్యూరెన్స్ కవరేజ్
  • పలురకాల రుణాలను తిరిగి చెల్లించడానికి సహాయం
  • సహ రుణగ్రహీతల కోసం రక్షణ
  • అదనపు రైడ్ ప్రయోజనాలు మరియు ప్లాన్ ఐచ్ఛికాల కోసం తగినట్లిది (గోల్ట్ మరియు ప్లాటినం)
  • కవర్ టర్మ్, ప్రీమియం చెల్లింపు టర్మ్ మరియు తరచుదనం ఎంపిక

ప్రయోజనాలు

భద్రత
  • మీకు ప్రేమపూర్వకంగా పొందిన ఆస్తులను కొనసాగించడానికి మీ కుటుంబానికి వీలు కల్పిస్తుంది
నమ్మకం
  • నగదు హామీ షెడ్యూల్ ప్రకారం మీ ఔట్‌స్టాండింగ్ లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంది
  • వివిధ రుణాల రకాలకు రక్షణ ఉంటుంది, పేరుకు గృహరుణాలు, కార్ రుణాలు, వ్యవసాయ రుణాలు, విద్యా రుణాలు, వ్యక్తిగత రుణాలు
సరళత
  • ప్రధాన రుణగ్రహీతతోపాటు ఇద్దరు సహ రుణగ్రహీతలకు కూడా అదనపు రక్షణ అందించబడుతుంది
  • మీ అవసరాలకు తగినట్లుగా 5 లేదా 10 సంవత్సరాలకు గాను సింగిల్ లేదా లెవల్ ప్రీమియం మధ్య ఎంచుకోండి
  • మీ ఆర్థిక సామర్థ్యతలకు తగినట్లుగా నెలవారీ, త్రైమాసిక, అర్థ సంవత్సర, లేదా వార్షిక ప్రీమియంల ఎంపిక మంచి రక్షణ కోసం రుణమొత్తంలో 120% వరకు బీమాను ఎంచుకోండి లేదా ఎస్‌బిఐ లైఫ్ ప్రమాదవశాత్తూ సంపూర్ణ మరియు శాశ్వత వైకల్య రైడర్‌ను ఎంచుకోండి
పన్ను ప్రయోజనాలను పొందండి*

ఈ ప్లాన్ కింద లభ్యమవుతున్న ఉత్పత్తి ఫీచర్లు సమూహ నిర్వాహకుడి స్థాయిలో మీ మాస్టర్ పాలసీదారు ద్వారా ఎంచుకోబడతాయి. మాస్టర్ పాలసీదారు ద్వారా ఎంచుకున్న ఫీచర్లు మాత్రమే మీకు అందుబాటులో ఉంచేలా చేయబడతాయి. మాస్టర్ పాలసీదారు ద్వారా అందుబాటులో ఉంచబడిన ఎంపికలు/ఫీచర్ల నుంచి మీరు ఎంచుకోవచ్చు.

మరణానంతర లబ్ధి:
మీ బీమా పత్రంలో హామీ ఇచ్చిన షెడ్యూల్ మొత్తం ప్రకారం మరణించిన సమయంలో ఉన్న ఔట్‌స్టాండింగ్ లోన్ బ్యాలెన్స్ మరణానంతర రక్షణగా ఉంటుంది.
 
ఎస్‌బిఐ లైఫ్ - ప్రమాదంలో పూర్తి శాశ్వత వైకల్య అనుబంధాంశం (UIN: 111B023V02) లభ్ధి:
ఔట్‌స్టాండింగ్ రుణ మొత్తం అంటే మరణానంతర ప్రయోజనం కింద వర్తించే హామీ ఇవ్వబడిన మొత్తం అనేది ప్రమాత కారణంగా బీమా తీసుకున్న సభ్యుడు సంపూర్ణంగా మరియు శాశ్వతంగా వైకల్యం పొందినట్లయితేనే చెల్లించబడుతుంది. తదుపరి ప్రయోజనాలు ఏవీ చెల్లించబడవు మరియు ప్రాథమిక ఉత్పత్తి కింద హామీ ఇచ్చిన మొత్తం వెనువెంటనే రద్దవుతుంది.

*పన్ను ప్రయోజనాలు:
భారతదేశంలో వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం, ఆదాయపు పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు అందించబడతాయి. మరియు ఇవి సమయానుగుణంగా మారుతుంటాయి. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.

ఎస్‌బిఐ లైఫ్ – ఆర్ఐఎన్ఎన్ రక్ష యొక్క ప్రమాద కారకాలు, నిబంధనలు మరియు షరతులు గురించి మరిన్ని వివరాలు కోసం, కింది పత్రాలను చదవండి.

ˆ వయసుకు సంబంధించి అన్ని సూచనలు చివరి పుట్టినరోజు నాటికి వయస్సుగా ఉంటాయి

70.ver.02-06/17 WEB TEL

ఇందులో ఉండే రిస్కులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి కొనుగోలును నిర్ధారించడానికి ముందు విక్రయ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.
అనుబంధాంశాలు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి అనుబంధాంశ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.

*పన్ను ప్రయోజనా
పన్ను ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టాలకు అనుగుణంగా ఉంటాయి &సమయానుగుణంగా మారతాయి. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి
ప్లాన్ ప్రయోజనాల విభాగం క్రింద ప్రతి ఉత్పత్తి పేజీలో మరొక పన్ను నిరాకరణ ఉంటుంది. భారతదేశంలో వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు ఉంటాయి. తదుపరి వివరాల కోసం, మీరు మా వెబ్సైట్ను సందర్శించవచ్చు దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.

టోల్ ఫ్రీ ద్వారా ఇక్కడ కాల్ చేయండి

1800 267 9090(ప్రతిరోజు ఉదయం 9.00 నుండి సాయంత్రం 9.00)

ఇక్కడ మాకు ఇమెయిల్ చేయండి

info@sbilife.co.in