ఋణ సంరక్షణ బీమా ప్లాన్ | ఎస్‌బిఐ లైఫ్ - ఋణ రక్ష
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - ఋణ రక్ష

UIN: 111N078V03

ఉత్పత్తి కోడ్ : 70

ఎస్‌బిఐ లైఫ్- ఋణ రక్ష

మీ కుటుంబం సంతోషాలను వారసత్వంగా తీసుకుంటుంది.
మీ బాధ్యతలను కాదు.

సామూహిక, నాన్‌-లింక్డ్, నాన్‌-పార్టిసిపేటింగ్‌, క్రెడిట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఉత్పత్తి.

సమర్పిస్తున్నాము ఎస్‌బిఐ లైఫ్ - ఋణ రక్ష (UIN: 111N078V03), మీ కుటుంబానికి అన్నింటికంటే అత్యుత్తమమైనది అందించేందుకు తోడ్పడే ప్లాన్. ఈ పరిష్కారంతో, ఏదైనా దురదృష్టకరమైన సంఘటన తలెత్తుతే మీ కుటుంబం పైన లోన్ చెల్లించవలసిన బాధ్యత ఉండదు, ఎందుకంటే ఇది బకాయి లోన్‌ని తిరిగి చెల్లిస్తుంది. ఈ విధంగా భవిష్యత్తుకు మరియు కలలకు భద్రత ఉంటుంది.

ప్రత్యేకతలు :
  • విస్తృత సామూహిక క్రెడిట్ లైఫ్ ప్లాన్, ఇది ఇల్లు, వాహనం, విద్యాభ్యాసం, వ్యక్తిగత మరియు ఇతర లోన్స్‌కి భద్రత అందిస్తుంది.
  • ప్రాథమిక అప్పు తీసుకున్నవారితో పాటు అదనంగా 2 వరకు సహ-అప్పుతీసుకున్నవారికి.
  • అవసరం ప్రకారం లోన్ భద్రత వ్యవధిని ఎంచుకునే సౌలభ్యం**

*ఉత్పత్తి కింద కొత్త మరియు ప్రస్తుత అప్పుతీసుకునేవారికి భద్రత బోర్డ్ ఆమోదించిన అండర్‌వ్రైటింగ్ పాలసీ ప్రకారం ఉంటుంది
**లోన్ వ్యవధి 15 సంవత్సరాలు లేదా ఆపైన ఉంటే కనీసం 2/3 వంతు లోన్ వ్యవధికి లోబడి.

ముఖ్యాంశాలు

ఎస్‌బిఐ లైఫ్ - ఋణ రక్ష

సామూహిక, నాన్‌-లింక్డ్, నాన్‌-పార్టిసిపేటింగ్‌, క్రెడిట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తి.

ప్రత్యేకతలు

  • జీవిత బీమా భద్రత
  • పలు రకాల ఋణాలు తిరిగిచెల్లించే సహకారం
  • సహ ఋణ-గ్రహితలకు భద్రత
  • గోల్డ్ లేదా ప్లాటినం ప్లాన్ ఎంచుకునే ఎంపిక
  • భద్రత వ్యవధి,  ప్రీమియం చెల్లించే వ్యవధి మరియు ఫ్రీక్వెన్సీ ఎంపిక

ప్రయోజనాలు

భద్రత
  • మీరు ఎంతో ప్రేమగా ఆర్జించిన ఆస్తిని  మీ కుటుంబీయులు ఆనందించేలా చేస్తుంది
విశ్వసనీయత
  • బీమా రాశి ప్రణాళిక ప్రకారం బకాయి ఋణం మొత్తాన్ని తిరిగిచెల్లిస్తుంది
  • విస్తృత శ్రేణి ఋణాలకు భద్రత అవి, గృహ ఋణాలు, కారు ఋణాలు, వ్యవసాయ ఋణాలు, విద్యాభ్యాసం ఋణాలు మరియు వ్యక్తిగత ఋణాలు
సౌలభ్యం
  • ప్రాథమిక ఋణ గ్రహితతో పాటు ఇద్దరు సహ-ఋణ గ్రహితలకు అదనపు భద్రతను అందిస్తుంది
  • మీ అవసరాల ప్రకారం 5 లేదా 10 సంవత్సరాలకు ఏకైక లేదా స్థాయి ప్రీమియం మధ్యలో ఎంచుకోండి
  • మీ ఆర్థిక సామర్థ్యాల ప్రకారం నెలనెల, మూడు నెలలు, ఆరు నెలలు లేదా వార్షిక ప్రీమియమ్స్ ఎంపిక
పొందండి పన్ను లాభాలు*

సమూహం నిర్వహకుల స్థాయిలో మీ మాస్టర్ పాలసీదారు ద్వారా ఈ ప్లాన్‌లోని ప్రత్యేకతలను ఎంచుకునే వీలుంటుంది. మాస్టర్ పాలసీదారు ఎంచుకున్న ప్రత్యేకతలు మాత్రమే మీకు అందుబాటులో ఉంటాయి. మాస్టర్ పాలసీదారు అందించే ఎంపికలు/ప్రత్యేకతల నుంచి మీరు ఎంచుకోవచ్చు.

మృత్యువు లాభం :

మీ బీమా సర్టిఫికెట్ ప్రణాళిక ప్రకారం మృత్యువు భద్రత అనేది మృత్యువు సమయం నాటి బకాయి ఋణం బ్యాలెన్స్‌గా ఉంటుంది.

పన్ను ప్రయోజనాలు*:

ఆదాయం పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు భారతదేశంలో వర్తించే ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఉంటాయి, ఇవి కాలానుగుణంగా మార్పుకు లోబడి ఉంటాయి.  వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.

ఎస్‌బిఐ లైఫ్‌ - ఋణ రక్షకి సంబంధించిన రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న  డాక్యుమెంట్లను  శ్రద్ధగా చదవండి.

null
^వయసుకు సంబంధించిన అన్ని సూచికలు చివరి పుట్టిన రోజు నాటివి.

NW/70/ver1/06/22/WEB/TEL

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.

*పన్ను ప్రయోజనా
పన్ను లాభాలు, ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఉంటాయి మరియు సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.

కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం మీరు పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చెయ్యండి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.