SBI Life Insurance English | हिन्दी | বংলা | தமிழ் | తెలుగు | मराठी | ગુજરાતી | ಕನ್ನಡ | ਪੰਜਾਬੀ | മലയാളം
టోల్ ఫ్రీ కు కాల్ చేయండి 1800-22-9090 లేదా 1800-425-9010  |  56161 కు 'CELEBRATE' అని ఎస్ఎంఎస్ పంపండి
మమ్మల్ని కనుగొనండి  Twitter  Facebook  
 
మమ్మల్ని సంప్రదించండి
హోమ్ > null > ఫిర్యాదుల పరిష్కార పద్ధతి

ఫిర్యాదుల పరిష్కార పద్ధతి

 
ఎస్‌బిఐ లైఫ్‌లో మేము మా వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందించేందుకు కట్టుబడివున్నాము. మేము వినియోగదారులకు వారి ఫిర్యాదుల పరిష్కారం పొందేందుకు సమాచారాన్ని మరియు పద్ధతులను సులభంగా అందేలా చూస్తాము.

మా ఫిర్యాదుల నివారణ పాలసీని చదివేందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఏమైనా ఫిర్యాదులు ఉంటే, దిగువ తెలిపిన విధంగా మమ్మల్ని నిస్సంకోచంగా సంప్రదించండి:
 
 
మా టోల్ ఫ్రీ నంబర్స్‌కి ఫోన్ చెయ్యండి:
1800 425 9010 / 1800 222 123
   
మాకు రాయండి:
క్లైంట్ రిలేషన్‌షిప్
ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్
కపాస్ భవన్, సెక్టర్-10,
సిబిడి బేలాపూర్, నవీ ముంబై-400614
 
మాకు ఈమేల్ చెయ్యండి:
info@sbilife.co.in
   

మా బ్రాంచీ లేదా ప్రాంతీయ వినియోగదారుల సర్వీస్ డెస్క్‌ని సంప్రదించండి:

మీ దగ్గరలోని వినియోగదారుల సర్వీస్ డెస్క్‌ని తెలుసుకోండి

 
ఆన్‌లైన్‌లో మీ ఫిర్యాదులను నమోదు చేసుకునేందుకు క్లిక్‌ చెయ్యండి.
 
15 రోజులలోపున మీరు మా నుంచి స్పందన పొందుతారు
 
 
  మీకు అందిన పరిష్కారం మీరు ఆశించిన విధంగా లేకుంటే, దయచేసి మా ఫిర్యాదుల నివారణ అధికారి, హెడ్-క్లైంట్ రిలేషన్‌షిప్‌కి దిగువ పేర్కొన్న చిరునామా పై రాయండి:

ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్, కపాస్ భవన్, సెక్టర్-10, సిబిడి బెలాపూర్, నవీ ముంబై-400614
     
 
టెలిఫోన్ నం: 022-6645 6241
మాకు ఈమేల్ చెయ్యండి: hcr@sbilife.co.in
     
15 రోజుల లోపున మీరు మా స్పందన పొందుతారు.
 
 
  లెవెల్ 1 మరియు లెవెల్ 2 చర్యల తర్వాత, మీ ఫిర్యాదు పరిష్కారం మీకు సంతృప్తి కలిగించకుంటే, సరైన పరిష్కారం కోసం మీరు నేరుగా ఇన్సూరెన్స్ ఓంబడ్స్‌మాన్‌ని సంప్రదించవచ్చు.

ఇన్సూరెన్స్ ఓంబడ్స్‌మాన్ ఆఫీసు చిరునామా కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
 
 
పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి
  లాగిన్ ప్రదేశం
  Go
   NAVలు
  తాజా యూనిట్ విలువలు & న్యూస్‌లెటర్‌లను వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి >>
  టూల్స్ & ప్లానర్స్
  ప్రీమియం కాలిక్యులేటర్
  ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్
  టాక్స్ కాలిక్యులేటర్
  చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లానర
  హెచ్ఎల్‌వి కాలిక్యులేటర్
  రిటైర్మెంట్ కాలిక్యులేటర్
  ఈజీ ప్లాన్ ఫైండర్
IRDA | IRDA ద్వారా వినియోగదారుల శైక్షణిక వెబ్‌సైట్‌ | లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ | ఉత్పత్తి కోడ్‌లు | SFIN కోడ్‌లు | గోప్యతా విధానం | నిరాకరణ ప్రకటన | కాల్ చేయవద్దు | వినియోగదారుల స్పందన (ఫీడ్‌బ్యాక్‌)
బీమా అనేది అభ్యర్థనకు లోబడి ఉంటుంది. IRDA రిజిస్ట్రేషన్ సం. 111, 29వ మార్చి 2001న జారీ చేయబడింది.
రిజిస్టర్డ్ & కార్పొరేట్ కార్యాలయం: ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కో. లి, నటరాజ్, ఎం.వి. రోడ్ & వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే జంక్షన్, అంథేరీ (ఈస్ట్), ముంబై - 400 069.
ఈ వెబ్‌సైట్, ఖాతాదారుని సౌకర్యం కోసం అనువదించబడింది. ఒకవేళ పదములలో గాని, వాక్యములలో గాని ఏదైనా తేడా గాని పొరపాటు గాని ఉన్నచో ఇంగ్లీష్ పాఠాంతరం అమలవుతుంది.
©2010 ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.